వైష్ణవి చైతన్య ‘లవ్ మీ’ ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఇదెక్కడి కొత రకం ప్రేమ రా బాబు (వీడియో)..!

ప్రముఖ యూట్యూబ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా మారిన విషయం తెలిసిందే . బేబీ సినిమాతో ఆమె హీరోయిన్గా మారింది . సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఇప్పుడు ఆమె తాజాగా నటించిన మరో సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . మనకు తెలిసిందే.. దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆశిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా లవ్ మీ . ఈ సినిమాలో బేబీ లో బ్లాక్ […]

ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో అదరగొట్టేస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్..!!

ఒక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం.. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ మొత్తం కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అలాగే ట్రైలర్ మధ్యలో కాస్త యాక్షన్ సన్నివేశాలను కూడా జోడించి ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నితిన్ తండ్రి పాత్రలో రావు రమేష్ కూడా నటించారు. ముఖ్యంగా […]

వధువు ట్రైలర్ తో భయపెట్టిస్తున్న ఆవికాగోర్..!!

మొదట బుల్లితెర పైన తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆవికాగోర్ మొదట చిన్నారి పెళ్లికూతురు ద్వారా బుల్లితెర పైన ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మారి ఈ ముద్దుగుమ్మ వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే అవికా గోర్ మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చిన మళ్ళీ ఆ తర్వాత రాజుగారి గది సీక్వెల్స్ లో నటించి మంచి క్రేజ్ అందుకుంది. […]

వైలెన్స్ తో ఎమోషనల్ భయపెట్టేస్తున్న యానిమల్ ట్రైలర్..!!

సినిమా ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో క్యూరాసిటోజితో ఎదురుచూస్తున్న యానిమల్ మూవీ ట్రైలర్ రానే వచ్చేసింది. సుమారుగా 3:32 సెకండ్ల నిడివి తో ఉన్న ఈ ట్రైలర్ భారీ అంచనాలను చేరుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ట్రైలర్ యాక్షన్స్ అన్ని వేషాలు రణవీర్ డైలాగులు మేకవర్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే బాండింగ్ నెక్స్ట్ లెవెల్ లో చూపించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ముఖ్యంగా తన తండ్రిని ఎవరు […]

వెబ్ సిరీస్ తో సక్సెస్ అయ్యేలా ఉన్న చైతు.. దూత ట్రైలర్ అదుర్స్..!!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య మొదట్లో పలు సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించారు. అయితే ఈ మధ్యకాలంలో తాను నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో వెబ్ సిరీస్ వైపు అడుగు వేయగా దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం దూత అనే వెబ్ సిరీస్ ని మొదలుపెట్టారు ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయలేదు ఈ రోజున నాగచైతన్య బర్త్డే సందర్భంగా దూత వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ సైతం […]

కమర్షియల్ మాస్ గా అదరగొట్టేస్తున్న ఆదికేశవ ట్రైలర్..!!

ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత ఒకే తరహాలోని కథలు చేయకుండా కాస్త విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే ఉప్పెన సినిమా తర్వాత తను నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఇటీవల శ్రీలీల లక్కీ హీరోయిన్గా మారడంతో ఈమెను తను నటిస్తున్న ఆదికేశవ లో హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ని […]

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న తెలుగు చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించడం జరుగుతోంది. ఇప్పటికి విడుదల చేసిన టీజర్ చాలా వైరల్ గా మారింది. మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా […]

రాఘవ లారెన్స్ జిగర్ తండా మూవీ ట్రైలర్ రిలీజ్.. ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?

తమిళంలో సూపర్ హిట్ కొట్టిన జిగర్ తండా సినిమా సుమారుగా విడుదలై 10 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫ్రీక్వెన్ ని సిద్ధం చేయడం జరిగింది. జిగర్తాండ డబుల్ ఎక్స్ అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రాఘవ లారెన్స్ ఎస్ జె సూర్య నటిస్తూ ఉన్నారు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం ఈ చిత్రానికి వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ విషయంలోకి వస్తే […]

ఆసక్తి రేకెత్తించేలా చేస్తున్న పొలిమేర-2 సెకండ్ ట్రైలర్..!!

అనుకోకుండా చాలా సినిమాలు విడుదలై బారి విజయాలను అందుకుంటూ ఉంటాయి.. అలా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలలో మా ఊరి పొలిమేర సినిమా కూడా ఒకటి.. ఓటీటి లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సత్యం రాజ్ ,బాలాదిత్య, గెటప్ శ్రీను ఇందులో కీలకమైన పాత్రలో నటించారు.. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ […]