పూజా హెగ్డే జోరు..మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన బుట్ట‌బొమ్మ‌?

ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన బుల్ల‌బొమ్మ పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ ఆఫ‌ర్ల‌తో య‌మా జోరుగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో రాధేశ్యామ్‌, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ చిత్రాల్లో న‌టిస్తున్న పూజా.. త‌మిళంలో బీస్ట్ మూవీ చేస్తోంది. మ‌రోవైపు హిందీలోనూ రెండు, మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబోలో […]

`రాధేశ్యామ్‌` అరుదైన రికార్డు..ఖుషీలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం రాధేశ్యామ్‌. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్‌ ప్రేమకథగా రానున్న ఈ మూవీకి రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదా లు క‌లిసి భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ గతేడాది అక్టోబర్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మోషన్‌ […]

నితిన్‌తో జోడీక‌ట్ట‌బోతున్న పూజా హెగ్డే..నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని రైటర్ & డైరెక్టర్‌ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయ‌నున్నాడ‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు గుప్పుమంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం […]

బ‌రిలోకి దిగిన చిరు-చ‌ర‌ణ్‌..రీస్టార్ట్ అయిన `ఆచార్య‌`!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారుడు. అలాగే కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నక్సలిజం నేపథ్యంతో యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం మే నెల‌లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, కరోనా ప్రభావం వలన కొన్నిరోజుల క్రితం ఈ సినిమా […]

రాధేశ్యామ్‌లో నా పాత్ర అదే..ప్ర‌భాస్ అలా పిలుస్తాడు:ప్రియదర్శి

ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం రాధే శ్యామ్‌. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌ద‌ర్శి.. రాధేశ్యామ్‌లో త‌న పాత్ర ఏంటో రివిల్ చేశాడు. రాధే శ్యామ్ […]

కొర‌టాల బ‌ర్త్‌డే..`ఆచ‌ర్య‌` నుంచి రానున్న అదిరిపోయే అప్డేట్‌?

స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి ఇక ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే రేపు కొర‌టాల శివ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆచ‌ర్య చిత్రం నుంచి అదిరిపోయే […]

క‌ల నెర‌వేర్చుకున్న పూజా..సీక్రెట్స్ రివిల్ చేసిన బుట్ట‌బొమ్మ‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు అందుకున్నా దువ్వాడ జగన్నాధమ్(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ త‌ర్వాత పూజా వెనుదిరిగి చూసుకోలేదు. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో ఇలా వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అదే స‌మ‌యంలో తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక […]

హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తున్న పూజా..?

పూజా హెగ్డే మళ్ళీ తెలుగులో రెండు భారీ చిత్రాలకు సంతకాలు చేయనుందని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశలో ఉన్న మూడు చిత్రాల రిలీజ్ ల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. రాధే శ్యామ్ కొద్ది రోజుల చిత్రణ మిగిలి ఉంది. ఆచార్య ఒక పాట పూర్తి కావాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఈ మూడింటి రిలీజ్ తేదీలపై మరోసారి స్పష్ఠత రావాల్సి ఉంది. పూజా వీటన్నిటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం […]

క‌రోనా క‌ష్ట‌కాలంలో పూజా హెగ్డే గొప్ప‌మ‌న‌సు..ఏం చేసిందంటే?

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా మాటే వినిపిస్తోంది. త‌గ్గింద‌నుకున్న క‌రోనా మ‌ళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డుతోంది. ఇక ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ వంతు సాయం చేస్తూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా త‌న‌కూ మంచి మనసుంద‌ని నిరూపించుకుంది. క‌రోనా లాక్‌డౌన్‌తో ముంబైలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలను ఆమె పంపిణీ చేశారు. ఆహార […]