ఇటీవల కాలంలో పాన్ ఇండియన్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే.. ఓపెనింగ్స్ తోనే తమ సత్తా చాటుకుంటున్నాయి. అలా ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న టాప్ 10 సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. కూలి: లోకేష్ కనకరాజు డైరెక్షన్లో.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ […]
Tag: mohanlal
” కన్నప్ప ” ఫుల్ రివ్యూ.. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ హిట్టా.. పట్టా..!
టాలీవుడ్ క్రేజి హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ కన్నప్ప. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందింది. అవా ఎంటర్‌టైన్మంట్స్, 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై సంయుక్తంగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. సినిమాపై రిలీజ్ కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నా.. అక్కడక్కడ నెగటివ్ కామెంట్స్ […]
కన్నప్ప పైనే ఆశలు పెట్టుకున్న మంచు విష్ణు.. ఆడకపోతే ఎంత నష్టమంటే..?
టాలీవుడ్ మంచు విష్ణు హీరోగా నటించిన తాజా మూవీ కన్నప్ప. బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా విష్ణు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాను.. మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక సినిమా అనౌన్స్మెంట్ నుంచి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పినిమా నుంచి రిలీజైన ప్రోమో సైతం విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొంది. మంచు విష్ణు […]
ఒకే ఏడాదిలోనే 34 సినిమాలు.. 25 సూపర్ హిట్స్ .. ఆ స్టార్ హీరో ఎవరంటే..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాను రూపొందించి.. రిలీజ్ చేయాలంటే ఎంత లేదన్న 6,7 నెలలైనా సమయం తీసుకుంటున్నారు. స్టార్ హీరో సినిమా అయితే.. ఇక చెప్పనవసరం లేదు. సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల సమయంలో రూపొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఒక్క సినిమా తీయడానికి ఇన్నేళ్లు గడిపేస్తున్నారు కానీ.. గతంలో మాత్రం ఏడాదిలోనే ఒక హీరో నుంచే పది పదిహేను సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలా.. ఇప్పుడు […]
జైలర్ 2: బాలయ్య వర్సెస్ సూర్య.. పోరుకు బాక్సాఫీస్ దద్దరిల్లిపోద్ది..!
టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నిల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ 2 సినిమా సర్టిఫై కి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో సర్వే గంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాల్లో.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోస్ కీలక పాత్రలో కనిపించనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రాకటన రాలేదు. మొదటి భాగంలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్‌లో […]
L2 ఏంపురాన్.. ఫస్ట్ డే కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన మోహన్ లాల్..!
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లూసిఫర్.. 2019లో తెరకెక్కి.. మలయాళ ఇండస్ట్రీలోనే మైల్డ్ స్టోన్గా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.125 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా L2 ఏంపురాన్ సినిమా రూపొంది పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాల్లో ఆయన కూడా […]
మోహన్ లాల్ సినిమాలతో.. హిట్లు అందుకున్న మన టాలీవుడ్ హీరోలు వీళ్ళే..
సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో మొదటి వరుసలో మోహన్ లాల్ పేరే వినిపిస్తుంది. ఈ హీరో తన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ఓకీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన మోహన్ లాల్.. హీరోగా 1978లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి దాదాపు నాలుగు దశాబ్దాలపైగా సినీకెరీర్ కొనసాగిస్తున్నాడు. 400కు పైగా సినిమాల్లో […]
చిరు గాడ్ ఫాదర్ -2 .. మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..!!
మలయాళం లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమా ను చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ అనే సినిమాతో రీమేక్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని మలయాళం లో మోహన్ లాల్ నటించగా భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది. గాడ్ ఫాదర్ సినిమా తెలుగులో నటించిన చిరంజీవికి ఫ్లాప్ గానే మిగిలింది. దీంతో ఈ సినిమా పైన చిరంజీవి పైన దారుణమైన ట్రోల్స్ వినిపించాయి .అయితే ఈ సినిమా సీక్వెల్ ను డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ […]
మోహన్ లాల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ కేసులో ఊరట..!!
టాలీవుడ్ ప్రేక్షకులకు మోహన్ లాల్ కూడా సుపరిచితమే… మలయాళం లో సూపర్ స్టార్ గా పేరు పొందిన మోహన్ లాల్ 2011లో ఐటీ అధికారులు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఏనుగు దంతాలతో తయారుచేసిన కొన్ని వస్తువులు బయటపడడం జరిగింది. దీంతో కేరళాలోని అటవీ మరియు వన్యప్రాణి విభాగం కింద మోహన్ లాల్ పైన కేసు నమోదు చేశారు.. ఆ తరువాత 2019లో ఎర్నాకులంలోని మెక్కపల్ ఫారెస్ట్ స్టేషన్లో కూడా మోహన్ లాల్ పైన కేసు నమోదు […]