హాలీవుడ్ కి వెళ్లబోతున్న మోహన్ లాల్ చిత్రం..!!

మలయాళం లో సూపర్ స్టార్ గా మోహన్ లాల్ నటించిన స్పెషల్ చిత్రం ఏమిటంటే దృశ్యం. మీనా కీలకమైన పాత్రలో నటించిన ఈ చిత్రం మలయాళం లో పాటు తెలుగు, తమిళ్, కన్నడ ,హిందీ వంటి భాషలలో దీని సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెలిగా దృశ్యం-2 కూడా ఇదే తరహాలో ఇతర భాషలలో రీమిక్స్ చేయడమే కాకుండా మంచి రికార్డులను సైతం సృష్టించి మంచి విజయాన్ని అందుకుంది. మలయాళం లో నేరుగా ఓటీటిలో విడుదలై […]

నటుడు మోహన్ లాల్ కెరియర్ ముగిసిందా..!

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన మోహన్ లాల్ కు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన నటుడైనప్పటికీ విభిన్నమైన పాత్రలలో సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. చిన్న పాత్రలలో నటించిన మోహన్ లాల్ ఆ పాత్రకు పూర్తిస్థాయిగా న్యాయం చేసి సక్సెస్ ని సొంతం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వరుస ప్లాపులతో సతమతమవుతున్న మోహన్ లాల్ కెరియర్ కాస్త అంచనాలకు భిన్నంగా […]

ఆ సీనియ‌ర్ హీరోపై మంచు ల‌క్ష్మి మోజు.. ప్ర‌తి ఏడాది అత‌డితో చేయాల‌ట‌!

కలెక్షన్ కింగ్ మోహన్బాబు మొదల కూతురు మంచు లక్ష్మి ఓ సీనియ‌ర్ హీరోపై మోజు ప‌డింది. ఆ సీనియ‌ర్ హీరోతో ఏడాదికొక సినిమా చేయాల‌ని ఉందంటూ మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రీసెంట్గా మంచు ల‌క్ష్మి `మాన్‌స్టార్` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. మ‌ల‌యాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా వైసక్ దశకత్వంలో రూపుదిద్దుకున్న మిస్టరీ థ్రిల్ల‌ర్ ఇది. ఈ మూవీ ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ […]

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి అదిరిపోయే ఆఫర్… సూపర్ స్టార్ కొడుకుగా విజయ్..!!

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన విజయ్ దేవరకొండ.. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మరో లెవల్ కి వెళ్ళాడు విజయ్.. ఇక ఆ సినిమా తర్వాత నుంచి విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు హిట్ అవ్వలేకపోయాయి.. పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ […]

రాజమౌళి సినిమా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం..?

దేశం గర్వించదగ్గ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నేటి కాలంలో అయితే దర్శకులను.. వారు తెరకెక్కించే చిత్రాలను బట్టి సినిమాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఆ కాలంలో కేవలం హీరోలను చూసే సినిమాలకు వెళ్లేవాళ్లు. పూర్తిగా ఆ కాలంలో హీరోలకు మాత్రమే క్రేజ్ ఉండేది. కానీ దర్శకుడు రెండు మూడు హిట్లను సొంతం చేసుకున్నాడంటే చాలు ప్రేక్షకులు మూడో సినిమా కోసం క్యూ కడతారు. ఇక అలాంటి క్రేజ్ ఉన్న దర్శకులలో […]

`మాన్‌స్టర్‌` అంటున్న మంచు లక్ష్మి..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ముద్దుల కూతురు, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా మంచి న‌టిగా టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న మంచు ల‌క్ష్మి.. త్వ‌ర‌లోనే మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. అది కూడా సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్ సినిమాతో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న తాజా చిత్రం `మాన్‌స్టర్‌`. వైశాఖ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మంచు ల‌క్ష్మి ఓ […]

ఇండోనేషియాలో రీమేక్ అవుతున్న ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ ఇదే!

మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ అయిన దృశ్యం మూవీ గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మరో రీమేక్ సిద్ధమవుతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా, మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమా దృశ్యం. ఇప్పటికే ఈ సినిమా భాషలు, సరిహద్దులు దాటి ఇస్తోంది. ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ మూవీ దృశ్యం. అంతేకాకుండా ఈ దృశ్యం సినిమా ఇప్పటికే నాలుగు భారతీయ భాషలు అలాగే రెండు విదేశీ భాషల్లో రీమేక్ అయింది. రీమేక్ అయినా […]

మోహన్‌లాల్ తో ఛాన్స్ కొట్టేసిన మీనా..?

దృశ్యం సినిమాలో మోహన్ లాల్ తో జోడీ కట్టి హిట్ కొట్టిన సీనియర్ నటి మీనా మరోసారి ఆయనతో నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో మోహన్ లాల్, మీనాలకు సూపర్ జోడిగా పేరుంది. ఇప్పటికే పలు హిట్ సినిమాలు చేసిన ఈ జంట తాజాగా మరోసారి తెరపైకి రానున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌లో పృధ్వీరాజ్ డైరెక్ట్ చేస్తున్న ‘బ్రో డాడీ’ సినిమాలలో వీరిద్దరూ జతకట్టనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ ఫిల్మ్ ని ఆంటోనీ పెరుంబవూర్ […]

వ్య‌వ‌సాయం చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్న స్టార్ హీరో!

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ రావ‌డంతో.. సినీ తార‌లంద‌రూ ఫుల్ ఫ్రీ అయిపోయారు. ఆ స‌మ‌యంలో కొంద‌రు తార‌లు ఖాళీగా ఉండ‌కుండా.. త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేసుకుంటూ బిజీ మారారు. అలాంటి వారిలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఒక‌రు. ఈయ‌న లాక్‌డౌన్ కాలంలో సేంద్రీయ వ్యవసాయం స్టార్ట్ చేసిన‌ట్టు అభిమానుల‌తో తెలిపిన సంగ‌తి తెలిసిందే. అయితే చెప్ప‌డ‌మే కాదు… చేసి చూపిస్తున్నారు. ప్రైవేట్ ఆర్గానిక్ ఫార్మ్ లో ప్ర‌స్తుతం ఈయ‌న ట‌మోటాలు, కాక‌ర‌కాయ‌లు, వంకాయ‌లు, మొక్క‌జొన్న‌లు […]