మలయాళం లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమా ను చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ అనే సినిమాతో రీమేక్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని మలయాళం లో మోహన్ లాల్ నటించగా భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది. గాడ్ ఫాదర్ సినిమా తెలుగులో నటించిన చిరంజీవికి ఫ్లాప్ గానే మిగిలింది. దీంతో ఈ సినిమా పైన చిరంజీవి పైన దారుణమైన ట్రోల్స్ వినిపించాయి .అయితే ఈ సినిమా సీక్వెల్ ను డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ […]
Tag: mohanlal
మోహన్ లాల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ కేసులో ఊరట..!!
టాలీవుడ్ ప్రేక్షకులకు మోహన్ లాల్ కూడా సుపరిచితమే… మలయాళం లో సూపర్ స్టార్ గా పేరు పొందిన మోహన్ లాల్ 2011లో ఐటీ అధికారులు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఏనుగు దంతాలతో తయారుచేసిన కొన్ని వస్తువులు బయటపడడం జరిగింది. దీంతో కేరళాలోని అటవీ మరియు వన్యప్రాణి విభాగం కింద మోహన్ లాల్ పైన కేసు నమోదు చేశారు.. ఆ తరువాత 2019లో ఎర్నాకులంలోని మెక్కపల్ ఫారెస్ట్ స్టేషన్లో కూడా మోహన్ లాల్ పైన కేసు నమోదు […]
రజనీకాంత్ టూ మోహన్ లాల్.. `జైలర్` మూవీకి ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ `జైలర్`. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, రమ్యకృష్ణ, మలయాళ స్టార్ మోహన్ లాల్, జాకీష్రాఫ్, సునీల్, కన్నడ హీరో శివరాజ్ కుమార్, యోగిబాబు తదితరులు భాగం అయ్యారు. ఆగస్టు 10 ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్ మరియు `కావాలయ్యా` సాంగ్ తో […]
జైలర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న స్టార్ హీరో..!
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ ఈ సినిమా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రమ్యకృష్ణ, సునీల్ ,మోహన్లాల్ వంటి వారు కీలకమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొంది. రజనీకాంత్ కు సరైన సక్సెస్ లేక చాలా కాలం అవుతొంది.ఈ సినిమాతో ఎలాగైనా సరే […]
ఒక్క ఏడాదిలోనే 25 హిట్లు కొట్టిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ప్రస్తుత రోజుల్లో హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనం అయిపోయింది. కానీ, ఒకప్పుడు మాత్రం హీరోలు ఏడాదికి పది, ఇరవై చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు. అంతేకాదు సౌత్ పిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో కేవలం ఒక్క ఏడాదిలోనే 25 హిట్లు కొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి సినీ రంగంలో కొనసాగుతున్న […]
బిగ్ బ్రేకింగ్: చిత్ర పరిశ్రమలో మరో విషాదం… స్టార్ ప్రొడ్యూసర్ కన్నుమూత..!
చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకుంది..మలయళ స్టార్ నిర్మత పీకేఆర్ పిళ్లై(92) మరణించరు. మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నా ఆయన గత కొంత కాలంగా అనార్యోగ్య సమస్యలతో భాద పడుతు త్రిసూర్ జిల్లా మందన్‌చిరలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.ఇక ఈయన మోహన్ లాల్‌తో ఎక్కువగా సినిమాలు నిర్మించారు. షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానర్‌పై అమృతం గమ్య (1987), చిత్రం (1988), వందనం (1989), కిజక్కునరుమ్ పక్షి (1991, అహం (1992)తో సహా […]
లగ్జరీ కారు కొన్న మోహన్ లాల్.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది!
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు సహాయక పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం లిజో జోస్ పెల్లిసేరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో `లూసిఫర్`కు సీక్వెల్ సినిమా చేస్తున్నారు. వీటితో పాటు రజనీకాంత్ `జైలర్` లో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మోహన్ లాల్ ఓ లగ్జరీ కారును […]
మోహన్ లాల్‌తో డ్యాన్స్ ఇరగదీసిన హనీరోజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!
హనీరోజ్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `వీర సింహా రెడ్డి` సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ.. తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో గూడు కట్టేసుకుంది. వీరసింహ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హనీరోజ్ పేరు నెట్టింట మారుమోగింది. నిత్యం ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ అమ్మడి డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను […]
హాలీవుడ్ కి వెళ్లబోతున్న మోహన్ లాల్ చిత్రం..!!
మలయాళం లో సూపర్ స్టార్ గా మోహన్ లాల్ నటించిన స్పెషల్ చిత్రం ఏమిటంటే దృశ్యం. మీనా కీలకమైన పాత్రలో నటించిన ఈ చిత్రం మలయాళం లో పాటు తెలుగు, తమిళ్, కన్నడ ,హిందీ వంటి భాషలలో దీని సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెలిగా దృశ్యం-2 కూడా ఇదే తరహాలో ఇతర భాషలలో రీమిక్స్ చేయడమే కాకుండా మంచి రికార్డులను సైతం సృష్టించి మంచి విజయాన్ని అందుకుంది. మలయాళం లో నేరుగా ఓటీటిలో విడుదలై […]