మాస్ మహారాజు రవితేజ టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. ఎన్నో అవమానాలు, ఇబ్బందుల తర్వాత హీరో ఛాన్స్ కొట్టేశారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. హీరోగా అవకాశం దక్కించుకున్న తర్వాత.. తను నటనతో సత్తా చాటుకుని వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ వరుస బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేపసుకున్నాడు. మాస్ మహారాజ్ ఇమేజ్‌తో రాణించాడు. అయితే.. ప్రస్తుతం ఆయన టైం బాగోలేదని చెప్పాలి. ప్రస్తుతం రవితేజ కెరీర్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. కంప్లీట్.. […]
Tag: mass maharaja
రవితేజకి ఆ హీరోయిన్‌ను పిచ్చిగా ప్రేమించాడా… పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడా..!
మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ లో టైర్ -2 హీరోల్లో స్టార్ హీరో అయ్యాడు. ఇడియట్, నేనింతే, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి,వెంకీ, విక్రమార్కుడు, భద్ర, కిక్, దుబాయ్ శీను, బలుపు, రాజా ది గ్రేట్,క్రాక్ వంటి సినిమాలు రవితేజను మాస్ మహరాజ్‌ను చేశాయి. రవితేజ రీసెంట్‌గా నటించిన రామారావు ఆన్ డ్యూటీ – రావణాసుర […]
మరోసారి పవర్ఫుల్ మాస్ స్టోరీలో రవితేజ.. భారీగా ప్లాన్ చేసిన గోపీచంద్..
మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. స్టువర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈగల్ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్, టీజర్ ప్రేక్షకులలో మంచి హైప్ తెచ్చిపెట్టాయి. అనుపమ హీరోయిన్గా, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రూపొందుతున్న ఈ […]
రవితేజకు `మాస్ మహారాజా` అనే ట్యాగ్ ఎవరిచ్చారు.. ఫ్యాన్స్ కు కూడా తెలియని సీక్రెట్ ఇది!
మాస్ మహారాజా అంటే అందరికీ గుర్తుకువచ్చే పేరు రవితేజనే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. టాప్ స్టార్ గా ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకరు. చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి.. హీరో అయ్యారు. అంచలంచలుగా ఎదుగుతూ భారీ స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. రవితేజ కెరీర్ లో అత్యంత ప్రతిష్మాతకంగా రూపుదిద్దుకున్న చిత్రం `టైగర్ నాగేశ్వరరావు`. స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ […]
రిలీజ్‌కు ముందే రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాకు భారీ ఎదురుదెబ్బ..!
రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో వాడిన భాష ఓ వర్గానికి కించపరిచేలా ఉందని హైకోర్టు పేర్కొంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ అనుమతి లేకుండా టీజర్ రిలీజ్ చేశారని అబ్జక్షన్ పెట్టిన హైకోర్ట్.. కావాల్సిన అనుమతులు తీసుకోకుండా టీజర్ ఎలా విడుదల చేశారంటూ ప్రశ్నించింది. ఇలాంటి టీజర్‌తో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అంటూ మండిపడింది. సమాజం పట్ల కాస్త బాధ్యతగా ఉండాలని […]
రావణాసుర ట్రైలర్: యాక్షన్, కామెడీ, మిస్టరీ.. ఒకటేంటి హోల్ కమర్షియల్ ప్యాకేజీతో వస్తోన్న రవితేజ!!
మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో రూపొందిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే టీజర్, పోస్టర్లతో అభిమానుల్లో హైప్ పెంచేసిన ఈ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ తాజాగా హై-అక్టేన్ ట్రైలర్‌తో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. గంట క్రితమే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్గా నిలుస్తోంది. గూస్‌బంప్స్ కలిగించే బిజిఎంతో.. బుల్లెట్లు, పిడుగుల వర్షంతో ట్రైలర్ ఇంట్రోనే అదరగొట్టేసింది. ఆ తర్వాత రవితేజ డైలాగులు […]
రవితేజకి మహర్దశ పట్టేసింది.. ఇక పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలే!!
టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు ఈ స్టార్ హీరో సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే మూవీలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమాన్యుయల్, ఫరియ అబ్దుల్లా, దాక్షా నగర్కర్, పూజిత పొన్నాడ, మేగా ఆకాష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘అల వైకుంఠపురములో సినిమాలో ఒక కీలకమైన పాత్ర చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న సుశాంత్ ‘రావణాసుర’ […]
మెగాస్టార్ సినిమాకు రవితేజకు షాకింగ్ రెమ్యునరేషన్… ఇన్ని కోట్లా…!
మాస్ మహరాజ్ రవితేజ ఇటీవల కాలంలో సినిమా హిట్లు, ఫట్‌తో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల ముక్కు పిండి మరీ ఆయన రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నాడన్న టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. క్రాక్‌తో హిట్ కొట్టి ఫామ్‌లోకి వచ్చినా ఆ వెంటనే ఖిలాడీ సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు. ఖిలాడీ సినిమాకే రవితేజకు ఏకంగా రు. 20 కోట్లు ముట్టాయని అన్నారు. ఇక రామారావు అన్‌డ్యూటీ విషయంలో కాల్షీట్ల లెక్కన రవితేజ రెమ్యునరేషన్ […]
ఖిలాడి నుండి సర్ప్రైజ్ ఎప్పుడంటే..!?
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఖిలాడి అని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి జత కట్టబోతున్నారు. ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్నారు.రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాను హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి అందరికి విదితమే.. ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ అనసూయ, అర్జున్‌తో పాటు మలయాళ హీరో ముకుందన్ ముఖ్య పాత్రలో కనపడబోతున్నారు. […]