పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించగా, త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలు అందించాడు. కాగా ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో పవన్ తన నెక్ట్స్ చిత్రాలను […]
Tag: HARI HARA VEERA MALLU
అరరే.. ఇప్పుడా కష్టాలు పవన్‌కీ మొదలయ్యాయా?
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలకు హీరోయిన్ కష్టాలు సర్వ సాధారణం. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి సైతం ఆ కష్టాలు మొదలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, […]
ఆ విషయంలో భారీగా డిమాండ్ చేస్తున్న పవన్..!
సక్సెస్ కు మారు పేరుగా ఇమేజ్ ను సొంతం చేసుకున్న నేటి తరం హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నాడు. అంచెలంచెలుగా ఎదిగి పెద్ద సక్సెస్లను తన సొంతం చేసుకున్నాడు. రాజకీయాల్లోకి వెళ్ళక ముందు నిదానంగా సినిమాలు తీస్తూ వచ్చాడు. రాజకీయాల నుంచి ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తరువాత ఎప్పుడూ లేనంత వూప్ అందుకున్నాడు. ఈ మధ్యకాలంలో వకీల్ సాబ్ సినిమాతో సందడి చేసిన ఈ హీరో మళ్లీ భీమ్లా నాయక్ సినిమాతో దూసుకెళ్తున్నాడు. అంతేకాకుండా హర హర […]
నిర్మాతకు పవన్ కళ్యాణ్ ఘాటు వార్నింగ్.. ఏం జరిగిందంటే?
పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియమ్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాకు భీమ్లా నాయక్ […]
పవన్ కళ్యాణ్ మళ్లీ ఖుషి సెంటిమెంట్ నమ్ముకుంటున్నాడేంటి..?
పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో హిట్ కొట్టినటువంటి సినిమాల్లో ఖుషి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ నే మార్చేసింది. ఈ సినిమాను ఎస్.జె.సూర్య డైరెక్షన్లో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాలో భూమిక కూడా తన అందంతో ప్రేక్షకులను బాగా మైమరిపించేలా చేసింది. ఈ సినిమా ద్వారానే పవన్ కళ్యాణ్ కూడా క్లాస్ ఆడియెన్స్ మరింత దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు సినిమాలో […]