గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఆడియన్స్‌లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల.. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక కొన్ని మెజారిటీ ప్లేస్ లలో మాత్రం బెనిఫిట్ షోలకు మాత్రమే బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. వాటిల్లో రెస్పాన్స్ అదిరిపోయింది. 600 రూపాయల రేంజ్ లో టికెట్ రేటు పెట్టిన హాట్ […]
Tag: Game Changer
టికెట్ల విషయంలో ” డాకు మహారాజ్ ” కు ఇంత అన్యాయమా..?
సంక్రాంతి బరిలో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, బాలయ్య నుంచి గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చేసింది. 14 రోజులపాటు టికెట్ రేట్లను పెంచుకునేలా జీవో పాస్ చేసింది. ప్రీమియర్ షో లతో పాటు సినిమాలకు 14 రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాని అంగీకరించని హైకోర్టు.. […]
గేమ్ ఛేంజర్.. టికెట్ రేట్స్, బెనిఫిట్ షోలపై తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోస్, టికెట్ హైక్ కు పర్మిషన్లు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరాకండిగా చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ఒకసారిగా ఉలిక్కిపడింది. ఈ ఏడాది మొత్తం పాన్ ఇండియా సినిమాలో రిలీజ్ అవ్వనున్న క్రమంలో.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలాంటి కండిషన్స్ పెట్టడం అందరికీ షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి నిర్ణయం థియేట్రికల్ రెవెన్యూ పై ఘోరమైన ప్రభావం చూపిస్తుందని అందరూ ఆందోళన పడ్డారు. ఈ […]
అక్కడ గేమ్ ఛేంజర్‌కు బిగ్ షాక్.. సినిమా నిలిపివేత..?
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ హైప్‌తో రిలీజ్ అయిన సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తున్నాయి చూస్తూనే ఉన్నాం. కాగా.. ఈ సినిమాల్లో అన్ని హిట్స్ అవుతున్నాయా.. పెట్టిన బడ్జెట్ వెనక్కి వస్తుందా అంటే.. మాత్రం ఖచ్చితంగా కాదని చెప్పాలి. అలా భారీ అంచనాలతో రిలీజై డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఇండియన్ 2 కూడా ఒకటి. నిజానికి పాన్ ఇండియా మార్కెట్ లో ఎన్నో సినిమాలు హిట్ […]
సంక్రాంతి మూడు సినిమాల మూడ్ ఇదే… ఒక్కో సినిమాకు ఒక్కో మూడ్…!
సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్‌కు ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతి బరిలో రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక ఈ మూడు సినిమాలు ఎలా ఉంటాయి.. ఎలా ఉండబోతున్నాయి.. టార్గెట్ ఓ రేంజ్ లో ఉండనుంది ఇవన్నీ ఒకసారి చూద్దాం. డాకు మహారాజ్: మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా.. యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ హీరో […]
గేమ్ ఛేంజర్‌లో బిగ్ సర్ ప్రైజ్.. మళ్లీ తారక్ , చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ షురూ..!
మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అంటూ.. కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూసిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో జనవరి 10న థియేటర్‌లోకి అడుగు పెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండడం.. ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్న మరో […]
ఓర్ని.. చరణ్ నటించిన ఆ సినిమాను బాలయ్య 100 సార్లు చూశాడా.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ పేరుకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. ఓ పక్కన హీరోగానే కాదు, పొలిటిషన్ గాను.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగాను ఎందరినో ఆకట్టుకున్నాడు. ఇక ఆయన కోప్పడినా సరే కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ పై చేయి చేసుకున్న సరే.. అవేమి అభిమానులు పట్టించుకోరు. ఆయనపై ఏమాత్రం ప్రేమ తగ్గదు. అలాంటి బాలయ్య ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్‌షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న […]
నాగ వంశీకి నైజాంలో గట్టి ఎదురు దెబ్బ.. చిక్కుల్లో డాకు మహారాజ్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో డాకు మహారాజ్.. జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో నాగ వంశీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందంటూ డాకు మహారాజ్ కు నైజాంలో చిక్కులు తప్పవంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ సమస్య ఏంటి అనుకుంటున్నారా అదే థియేటర్ల విషయంలో ఇబ్బంది పడల్సి వస్తుందట. ఏంటి బాలయ్య సినిమాకు ధియేటర్‌ల […]
ఆ రెండు ఏరియాల్లో ‘ గేమ్ ఛేంజర్ ‘ పై ‘ పుష్ప 2 ‘ ప్రభావం.. భయపడుతున్న బయ్యర్స్.. !
సినీ ఇండస్ట్రీలో భారీ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అఏదుకుని రికార్డులు క్రియేట్ చేసిందంటే.. కచ్చితంగా దాని తర్వాత రిలీజ్ అయ్యే సినిమాపై ఆ సినిమా ప్రభావం పడుతుందనటంలో అతిశయోక్తి లేదు. దానికి కారణం.. వచ్చిన సినిమాకు అప్పటికే వందల్లో టికెట్ రేట్లకు ఖర్చుపెట్టి.. మరోసారి థియేటర్లోకి వెళ్లి అంతే రేంజ్‌లో డబ్బు ఖర్చు చేసి సినిమా చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపరు. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌పై డిసెంబర్‌లో రిలీజ్ అయిన […]