సౌత్ టాప్ దర్శకుడులో శంకర్ సినిమాలకు ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉండేది .. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు శంకర్ దర్శకత్వం లో ఎన్నో సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి .. కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి .. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి .. రోబో […]
Tag: Game Changer
ఆ మ్యాటర్‌లో అందరికన్నా చరణే ఫస్ట్.. కానీ నిరాశలో మెగా ఫ్యాన్స్..!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజరక్ సినిమా ఇటీవల సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించాడు చరణ్. ఒక పాత్రలో తండ్రిగా.. మరో పాత్రలో కొడుకుగా కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తండ్రి పాత్రలో నటించిన చరణ్‌కు జంటగా అంజలి.. కొడుకు పాత్రకు జంటగా కియారా అద్వానీ మెరిశారు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా […]
” గేమ్ ఛేంజర్ ” పై అల్లు అరవింద్ కాంట్రవర్షియల్ కామెంట్స్.. దిల్ రాజు రియాక్షన్ ఇదే..!
సినీ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి.. పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు ఎలాంటి వారైనా హీట్లతో పాటు.. ఫ్లాప్ సినిమాలు కూడా ఎదురుకోక తప్పదు. ప్రతి ఒక్కరు సినిమా నుంచి బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని.. మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని శ్రమిస్తూ ఉంటారు. అయితే ఏవో రకరకాల కారణాలతో ఒకసారి సినిమా ఫ్లాప్ అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో డిజాస్టర్ గానూ నిలుస్తాయి. అలా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, స్వర్గీయ ఎన్టీఆర్ లాంటి స్టార్ […]
దిల్ రాజు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ అదేనా.. పాతాళానికి తొక్కేసిందిగా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లుగా తమకంటూ ఓ మంచి ఇమేజ్ సంపాదించుకుని రాణించిన వారు చాలామంది ఉంటారు. అలాంటి వారిలో డి. రామానాయుడు ఒకరు. ఆయన చేసిన సినిమాలే కాదు.. వ్యక్తిత్వం పరంగాను ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో ఈ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రొడ్యూసర్ అనగానే టక్కున దిల్ రాజు పేరు వినిపిస్తుంది. దిల్ రాజు కూడా ప్రొడ్యూసర్ గా మంచి సినిమాలను తెరకెక్కిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. […]
గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు కారణం వాళ్లే.. థమన్ ను ట్యాగ్ చేస్తూ చిరూ సెన్సేషనల్ ట్విట్.. !
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఇటీవల డాకు మహరాజ్ సక్సెస్ ఈవెంట్‌లో సినిమాలను చంపేయకండంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. థమన్ ఈ ఈవెంట్లో నెగిటివ్ ట్రోల్స్ గురించి రియాక్ట్ అవుతూ.. ఒక సక్సెస్ వచ్చిందని చెప్పాలంటే కూడా నిర్మాతలకు చెప్పబుద్ధి కానీ పరిస్థితి.. అలా చెబితే అతనిపై మళ్లీ ఏదో నెగిటివ్‌గా ట్రోల్స్ చేయడం.. ట్రెండ్ చేయడం మొదలు పెట్టేస్తారు. మీరు చేసే నెగటివ్ ట్రోల్స్ నిర్మాతల జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. మన తెలుగు […]
మెగా ఫాన్స్‌ను వణికిస్తున్న బ్యాడ్ సెంటిమెంట్.. ఆ తేదిన రిలీజ్ అయిన అన్ని సినిమాలు డిజాస్టర్లే..!
జనవరి 10 ఈ డేట్ మెగా అభిమానులకు, మెగా హీరోలకు ఒక బ్యాట్ సెంటిమెంట్ గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. మెగ హిరోల కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ తేదీన రిలీజ్ చేసినా సినిమాలు అన్ని మెగా హీరోలకు ఘోరమైన డిజాస్టర్లు, ఫ్లాప్ గానే నిలుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ డేట్ అభిమానులకు ఓ పీడకలగా మారిపోయింది. జనవరి 10 తేదీ చెప్తే వణికిపోయే స్టేజ్‌కు వచ్చేసారు. ఇప్పటివరకు అలా జనవరి 10న రిలీజై బాక్సాఫీస్ […]
ఏపీలో గేమ్ ఛేంజర్ సంచలనం.. కేవలం బెనిఫిట్ షోస్ నుండి ఎంత గ్రాస్ వచ్చిందో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఆడియన్స్‌లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల.. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక కొన్ని మెజారిటీ ప్లేస్ లలో మాత్రం బెనిఫిట్ షోలకు మాత్రమే బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. వాటిల్లో రెస్పాన్స్ అదిరిపోయింది. 600 రూపాయల రేంజ్ లో టికెట్ రేటు పెట్టిన హాట్ […]
టికెట్ల విషయంలో ” డాకు మహారాజ్ ” కు ఇంత అన్యాయమా..?
సంక్రాంతి బరిలో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, బాలయ్య నుంచి గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చేసింది. 14 రోజులపాటు టికెట్ రేట్లను పెంచుకునేలా జీవో పాస్ చేసింది. ప్రీమియర్ షో లతో పాటు సినిమాలకు 14 రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాని అంగీకరించని హైకోర్టు.. […]
గేమ్ ఛేంజర్.. టికెట్ రేట్స్, బెనిఫిట్ షోలపై తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోస్, టికెట్ హైక్ కు పర్మిషన్లు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరాకండిగా చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ఒకసారిగా ఉలిక్కిపడింది. ఈ ఏడాది మొత్తం పాన్ ఇండియా సినిమాలో రిలీజ్ అవ్వనున్న క్రమంలో.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలాంటి కండిషన్స్ పెట్టడం అందరికీ షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి నిర్ణయం థియేట్రికల్ రెవెన్యూ పై ఘోరమైన ప్రభావం చూపిస్తుందని అందరూ ఆందోళన పడ్డారు. ఈ […]