నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘ భగవంత్ కేసరి ‘ సినిమాలో నటిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భగవంత్ కేసరి సినిమా ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. యూనిక్ కాన్సెప్ట్ తో హై యాక్షన్ సినిమాగా తెరకేకుతున్న ఈ సినిమా లో బాలకృష్ణ ఇదవరక్కెన్నడు కనపడని క్యారెక్టర్ […]
Tag: bagavanth kesari
`నన్ను పెళ్లి చేసుకుంటారా?` అని ప్రశ్నించిన అభిమాని.. కాజల్ అదిరిపోయే రిప్లై!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఏజ్ బార్ అవ్వకముందే ముంబైకి చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి పీటలెక్కింది. గత ఏడాది ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు. అయితే బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. సూపర్ ఫిట్ గా తయారై వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా కాజల్ తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు […]
ఇది కాజల్ కు మిగతా హీరోయిన్లకు ఉన్న తేడా.. చూసి నేర్చుకోండమ్మ బాబు!
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్.. తమిళంలోనే అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా సత్తా చాటిన ఈ భామ.. 2020లో గౌతమ్ కిచ్లూను ఏడడుగులు వేసింది. ఈ దంపతులకు గత ఏడాది పండంటి మగ బిడ్డ జన్మించాడు. కొడుకు పుట్టిన కొద్ది నెలలకే సెకండ్ ఇన్నింగ్స్ […]