పాన్ ఇండియా లెవెల్లో ఇన్వెస్టిగేష‌న్ చేశారు.. నవదీప్ సెన్సేషనల్ కామెంట్స్..!!

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల విచారణ ముగిసింది. శనివారం ఉదయం విచారణకు హాజరైన నవదీప్ ను నర్సింగరావు, సునీత్ రెడ్డి నేతృత్వంలో అధికారులు సుమారు 6 గంటల పాటు విచారించారు. డ్రగ్స్ కేసులో దేవరకొండ సురేఖ, రామచంద్ర తో పరిచయంపై ఆరా తీసినట్లు తెలుస్తుంది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్.. పాన్ ఇండియా లెవెల్ లో ఇన్వెస్టిగేష‌న్ చేశారని చెప్పాడు. డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు అందడంతోనే విచారణకు వచ్చేసాను. […]

తల్లికి క్యాన్సర్ అని చెప్పి.. స్టేజ్ పైనే గుక్క పెట్టి ఏడ్చేసిన ఆ స్టార్ హీరోయిన్..!!

కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ వరల్డ్ రోజ్ డే సందర్భంగా క్యాన్సర్ పేషెంట్స్ తో ఇంట్రాక్ట్ అయింది. ఈ క్రమంలో స్టేజ్ పైనే ఏడ్చేసింది. తన తల్లికి గత ఏడాది క్యాన్సర్ నిర్ధారణ అయిందని.. అప్పుడు తనను కూడా టెస్ట్ చేయించుకోమని డాక్టర్స్ సూచించారని చెప్పింది. అమ్మ సిక్ అయినా ప్రతిసారి భయమేస్తుందని.. కానీ అవన్నీ బయటకు కనిపించకుండా త్వరగా కోలుకుంటుందనే భరోసా ఇస్తామని తెలిపింది. తనను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తామన్న ప్రియా… […]

నిర్మాత‌ల కొడుకులు… టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన వేళ‌…

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అవుదామని అడుగుపెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది మాత్రమే మంచిగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకుంటారు. ఇలా ఎంతో మంది సినీ బ్యాగ్రౌండ్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా మారిన వారు కూడా ఉన్నారు. కొంతమంది హీరోల కొడుకులు హీరోలుగా వచ్చి సక్సెస్ అవుతుంటే మరికొందరు ఊహించిన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ కొడుకులు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. అలాగే కొంతమంది […]

ఆ టైమ్ లో నేను సూసైడ్ చేసుకోవాల‌నుకున్నా.. క‌మ‌ల్ హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

కోలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దాదాపు ఐదు ద‌శాబ్దాల నుంచి సినీ ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న క‌మ‌ల్ హాస‌న్‌.. ఏడు ప‌దులు వ‌య‌సుకు చేర‌వవుతున్నా కూడా ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాయి. అలాగే నిర్మాత‌గా, హోస్ట్‌గా, వ్యాపార‌వేత్త‌గా కూడా స‌త్తా చాటుతున్నారు. అయితే తాజాగా చెన్నైలో జ‌రిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న క‌మ‌ల్ హాస‌న్‌.. ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. […]

వేలాది మంది అనాధ పిల్లలకు ” జవాన్ ” మూవీ చూపించిన షారుక్.. అభిమానుల ప్ర‌సంస‌లు..!!

షారుక్ ఖాన్ ” జవాన్ ” సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్లో చేరగా… ఈ హ్యాపీ మూమెంట్లో ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అవుతున్నాడు హీరో షారుక్‌. ఈ క్రమంలోనే ఓ అభిమాని.. షారుక్కి ” మీర్ ఫౌండేషన్” సేవలు కొనసాగించాలని సలహా ఇచ్చాడు. కోవిడ్ టైంలో ఆదుకున్నట్టుగానే ఇప్పుడు కూడా జనాల గురించి పట్టించుకోవాలని సూచించాడు. దీంతో […]

ఇంట్లోకి దోమలు రానీకుండా చేసే సింపుల్ టిప్స్ ఇవే..!

ఇటీవల రోజుల్లో దోమ కాటు కారణంగా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి ఎన్నో సమస్యలతో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. వాన కాలంలో అయితే దోమలు విచ్చలవిడిగా ఇళ్లలోకి ప్రవేశించి అందరిపై అటాక్ చేస్తూ ఉంటాయి. దీంతో దోమల భారీ నుంచి తప్పించుకోవడానికి లోషన్లు, క్రీమ్‌లు, స్ప్రేలు, దోమలు బ్యాట్లు, ఆల్ అవుట్ లు అంటూ చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల […]

ప్రభాస్ అంటే ఇష్టమంటున్న కంగనా.. డైరెక్ట్ గా చెప్పేసిందిగా..!!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పేసింది.” ఏక్ నిరంజన్ ” లో ఇద్దరం కలిసి చేసినప్పుడు చాలా యంగ్ అని.. ఆ టైంలో ప్రభాస్ ఫామ్ హౌజ్ కు తీసుకెళ్లి ఫుడ్ పెట్టిన విధానం, తనను చూసుకున్న తీరు ఇష్టంగా గుర్తుంచుకున్నానని తెలిపింది. తాము ఇద్దరం కలిసి పదేళ్లు అయిపోయిందని.. ఇప్పుడు మళ్లీ కలిస్తే రిఫ్రెషింగ్గా ఉంటుందని తెలిపింది. ఇక మూవీ షూటింగ్లో ఒకరినొకరం టీజ్ చేసుకునే వాళ్ళమని, అతను యాక్ట‌ర్ గా, […]

ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? 23 సర్జరీలు తర్వాత కాళ్ళను తిరిగి రప్పించుకున్న స్టార్ హీరో..!?

ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ఇతని తండ్రికి సినిమాలంటే పిచ్చి.. ఆ ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు కానీ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు. దీంతో అతని కొడుకుని కూడా ఇండస్ట్రీ లోకి రప్పించాడు. నటనలో నేటి తరం కమలహాసన్ అనే ముద్ర వేసుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కి కేరాఫ్‌గా నిలిచిన ఇతగాడు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ […]

జామ పండు ఆకుల వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

జామ పండు అనేది మనకి ఎక్కడైనా మార్కెట్లో సులువుగా లభించే అతి తక్కువ ధర పండు అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. జామ ఆకులు కాయలు కూడా శరీరానికి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ చాలా సులువుగా జరుగుతుంది. ఇలా జీర్ణక్రియ సరిగ్గా జరగడం వల్ల మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అందుకోసమే ప్రతిరోజు న్యాతగా ఉన్న […]