వైభ‌వంగా యాంక‌ర్ ర‌వి బ‌ర్త్‌డే వేడుక‌లు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌వి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. హౌస్‌లోకి అడుగు పెట్టినప్ప‌టి నుంచీ అంద‌రితోనూ స‌ర‌దాగా ఉంటూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నాడీయ‌న‌. అయితే నిన్న(సెప్టెంబ‌ర్ 19) ర‌వి బ‌ర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. బిగ్‌బాస్‌ హౌజ్‌ బయట పెద్ద ఎత్తున పటాసులు కాలుస్తూ బెలున్లు ఎగరవేస్తూ […]

జేజమ్మ.. చంద్రముఖి సినిమాలో కనిపిస్తే..?

స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క తన నటనతో బాగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈమెకు టాలీవుడ్ లో ఎంత డిమాండ్ ఉన్నదో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది. ఈమె చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత ఆమె నుంచి ఎటువంటి సినిమా అనౌన్స్ మెంట్ రాలేదు. ఆ మధ్యన ఒక కుర్ర హీరోతో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన.. ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. […]

మా ఎలక్షన్స్: బండ్ల గణేష్ కు పోటీ ఇచ్చేది ఇతనే..?

మా మూవీ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎలక్షన్లు అక్టోబర్ -10 వ తేదీన జరగనున్నట్లుగా సమాచారం. ఇందులో మా అధ్యక్షపదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని ఉద్దేశంతోనే చాలా కష్టపడుతున్నట్లుగా సమాచారం. అధ్యక్ష పదవికి ఎన్నిక అయితే కచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మేలు జరిగేలా చేస్తానని తెలియజేస్తున్నాను […]

అలనాటి హీరో సినిమా టీజర్ విడుదల చేసిన ప్రభాస్..!

ఒకప్పుడు లవర్ బాయ్ గా ఎంతో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో రోహిత్.అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి వరుస హిట్లు కొట్టాడు.ఆ తర్వాత చివరిగా శంకర్ దాదా ఎంబిబిఎస్,నవవసంతం అనే సినిమాలో నటించాడు ఈ యువ హీరో. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇపుడు తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు హీరో రోహిత్. డైరెక్టర్ శ్రీను బందెల దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా” కళాకార్”సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ […]

అన్నం ఇలా వండకపోతే.. ఈ వ్యాధి రావడం ఖాయం..!!

ఉత్తర భారత దేశ ప్రజలతో పోల్చుకుంటే దక్షిణ భారత దేశ ప్రజలు ఎక్కువగా ఆహారంగా వరి ఆధారిత పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిలో ముఖ్యమైనది అన్నం అని చెప్పవచ్చు. అన్నం లేనిదే ఏ ఇంట్లో కూడా ఎలాంటి వంట వండరు. అంతే కాదు అన్నం వండడం అతి సులువైన పని కూడా.. సరైన పద్ధతిలో అన్నం వండకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో దక్షిణ భూభాగం అంతా […]

హీరోయిన్ కాళ్లు పట్టుకున్న హీరో.. కారణం..!

 సినీ ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టాడు యంగ్ హీరో అఖిల్.. ఈ హీరో గురించి పెద్దగా చెప్పనవసరం లేదు సిసింద్రి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మనం సినిమాలో ఒక చిన్న రోల్ చేసి ప్రేక్షకులను మరింత అబ్బురపరిచాడు అఖిల్.ఆ తరువాత తను హీరోగా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అవేవీ అంతగా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇక ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా తన ఖాతాలో వేసుకొని […]

బిగ్‌బాస్ స్టేజ్‌పై చ‌ర‌ణ్ ధ‌రించిన జాకెట్‌ ధ‌ర తెలిస్తే షాకే!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రెండు వారాలు పూర్తి చేసుకోబోతోంది. మొద‌టి వారం 7 ఆర్ట్స్ స‌ర‌యు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో సీరియ‌ల్ న‌టి ఉమాదేవి బ్యాగ్ స‌ద్ధేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. శ‌నివారం ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చి హోస్ట్ నాగార్జున‌తో, ఇంటి స‌భ్యుల‌తో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ వ్యవహరిస్తుండటంతో […]

ఆ సినిమాలో కమల్ హాసన్ మేకప్ కు అన్ని కోట్లా..?

సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే కేవలం హీరోయిన్ లకు మాత్రమే భారీ బడ్జెట్ లో మేకప్ లు వేస్తూ ఉంటారు.. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కు ఏకంగా కోట్ల రూపాయలు వెచ్చించి మరీ మేకప్ వేసారట.. అదేంటో పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 1996 ఏప్రిల్ లో ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి నటించిన చిత్రం భారతీయుడు. అవినీతి నేపథ్యంలో సాగిన ఈ సినిమా అన్ని భాషలలో విడుదల […]

ఇది మా కథ అంటూ సంచలనం సృష్టిస్తున్న టీజర్..!

యువ హీరో సుశాంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హుప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం..”ఇదే మా కథ. ఇది ఒక రైడర్స్ గల స్టోరీ. ఇది రోడ్డు జర్నీ కాన్సెప్ట్ తో తెరకెక్కించబోతున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ గురుపవన్. ఇక కొద్ది నిమిషాల ముందే ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ విడుదల కాగా.. అందులో వీరి నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఇందులో ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు.యువ […]