`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. నటన పరంగా కూడా వందకు వంద మార్కులూ వేయించుకున్న కృతి.. ఉప్పెన తర్వాత వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ భామ నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగచైతన్య సరసన `బంగార్రాజు`, నితిన్ సరసన `మాచర్ల నియోజకవర్గం` తదితర […]
Category: Latest News
మహా అద్భుతం.. ఇకపై గిరి పుత్రులకు కోయ భాషలో విద్యాబోధన..!
మహా అద్భుతం.. ఇకపై గిరి పుత్రులకు కోయ భాషలో విద్యాబోధన..! సాధారణంగా విద్యాబోధన అనేది భాషను బట్టి, విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తూ ఉంటారు.. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతి, ఒడిస్సీ.. ఇలా రకరకాల రాష్ట్రాలలో ఉండే భాషను బట్టి విద్యాబోధన చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు వినూత్నంగా ఒక తెగ కోసం ఏకంగా వారి భాషలోనే విద్యార్థులకు విద్యా బోధన చేయాడాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందిస్తూ […]
2019 సైమా అవార్డుల విజేతలు వీరే..!
దక్షిణాది తారలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ సైమా అవార్డ్స్ వేదికలు హైదరాబాద్లో మొదలైంది. ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరిగాయి. ఇక ఇందులో తెలుగు,తమిళ,కన్నడ మలయాళం ఇండస్ట్రీకు చెందిన అవార్డులను కూడా ప్రకటించడం జరిగింది. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా 2019 సంవత్సరం గాన తెలుగు అవార్డులు ప్రకటించడం జరిగింది. వారు వీరే.. సైమా అవార్డ్స్ 2019 తెలుగు విజేతల వివరాలు.. ఉత్తమ వినోదాత్మక చిత్రం: […]
ఒంటరిగా ఉన్నప్పుడు శృతిహాసన్ చేసే పనులు ఇవే..!
శృతిహాసన్.. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.. ఇకపోతే గత కొన్ని నెలల నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఏ పనులు చేస్తోందో అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమైంది.. అవేంటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం.. శృతి హాసన్ టాప్ సీక్రెట్ టాక్ థెరపీ అట.. ఆమె అభిమానులకు చెప్పే మాట ఏమిటంటే… నీతో నువ్వు […]
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన రౌడీ హీరో..!
టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తను మొదట నటించిన పెళ్లి చూపులు సినిమా తోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ రౌడీ అనే ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. అది ఏమిటంటే అగ్ర శ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమా తో కలిసి ఒక మల్టీప్లెక్స్ సినిమాలు ప్రారంభిస్తున్నారు. AVD (ఆషియన్ విజయ్ దేవరకొండ) […]
భారత్లో కొత్తగా 295 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత […]
`సైమా`లో బన్నీ మూవీ హవా..ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా?
సౌత్ ఇంటర్ననేషల్ ఇండియన్ మూవీ అవార్డ్స్(సైమా) వేడక నిన్న హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన తారలు ఈ అవార్డ్ ఫంక్షన్లో మెరిసిపోయారు. అయితే సైమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం `అల వైకుంఠపురములో` హవా చూపించింది. ఇప్పటికే ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం సైమాలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా పది […]
గోడ కూడా సరిగ్గా లేని అద్దె ఇంట్లో ఉన్న హృతిక్ రోషన్..కారణం..?
ఇండియన్ స్టార్స్ హీరోలలో అతి భయంకరంగా డ్యాన్స్ వేసేటువంటి కొంత మంది స్టార్స్ లో హీరో హృతిక్ రోషన్ కూడా ఒకరు.ఈయన ఫిట్నెస్ తో కూడా ఎప్పటికప్పుడు సరికొత్త గా కనిపిస్తూ ఉంటాడు హృతిక్. అంతేకాకుండా అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని వివాదాల్లో చిక్కుకుని ఉంటాడు ఈయన. నేనెప్పుడూ సాదాసీదా మనిషి గానే జీవించాలి అనుకొని గుణం కలిగిన వ్యక్తి. ఇది నిజమే అయినప్పటికీ మరికొద్ది రోజుల్లో ఆయన మాత్రం ఒక విలాసవంతమైన ఇంట్లోకి వెళ్లి పోతున్నాడు. హృతిక్ […]
వైరల్: విరాట్ కోహ్లీ మరొక షాకింగ్ డెసిషన్..?
టీమిండియా క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మనందరికీ బాగా తెలిసిన క్రికెటర్.. ఇక ఈ మధ్య కాలంలో టి20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు గా ప్రకటించి అమ్మాయిలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. అది ఏమిటంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకొనున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది.ఐపీఎల్ 2021 సీజన్ ని ఆర్సిబి కెప్టెన్ గా కోహ్లీ చివరిసారిగా […]









