శ్రుతిహాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అనగనగా ఓ ధీరుడు` సినిమాతో టాలీవుడ్కు పరిచమైన ఈ స్టార్ కిడ్..ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసి లాంగ్ గ్యాప్ తీసుకున్న శ్రుతి.. ఇటీవల క్రాక్ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత వకీల్ సాబ్తో మరో హిట్ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన `సలార్` చిత్రంలో నటిస్తోంది. ఇదిలా […]
Category: Latest News
త్వరలో పూనమ్ కౌర్ రాజకీయాల వైపు అడుగు వేయనుందా..?
కొంతమంది నటులు ఎంతో అందంగా, ప్రతిభ ఉన్నా కూడా హీరోయిన్ గా రాణించలేక పోతుంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా పూనమ్ కౌర్ ఒకరు చెప్పుకోవాలి. ఈమె మొదటి సారిగా మాయాజాలం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లోనే అవకాశాలు బాగా దక్కించుకుంది. హీరోయిన్ పాత్రలు ఎంచుకునే విషయంలో అవగాహన లేకపోవడంతో హీరోయిన్ గా రాణించలేక పోతోంది. అయితే ఆ మధ్య పవన్ తో బాగా క్లోజ్ ఉన్నట్లుగా కొన్ని రూమర్స్ వచ్చాయి. […]
మహా సముద్రం థియేట్రికల్ ట్రైలర్ వచ్చేది అప్పుడే..!
యువ హీరో శర్వానంద్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనుఇమ్మాన్యూయల్ హీరోహీరోయిన్లుగా ఇన్ టెక్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘మహాసముద్రం.హీరో శర్వానంద్ ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ ను చవిచూస్తూనే ఉన్నాడు. మరొకహీరో సిద్ధార్థ కూడా ఈ మధ్య కాలంలో ఎటువంటి సక్సెస్ను అందుకోలేదు. ఈ చిత్రాన్ని’ ఆర్ ఎక్స్ 100’దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సెప్టెంబర్ 23న […]
భీమ్లా నాయక్ అప్డేడ్: నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటూ రెచ్చగొడుతున్న ధర్మేంద్ర..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ టీజర్ ను ఇదివరకే విడుదల చేయడం జరిగింది. అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది. ఆ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఇక ఇప్పుడు దగ్గుపాటి రానా సంబంధించి ఒక ఫస్ట్ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయడం జరిగింది ఈ రోజున. ఇక ఈ […]
అశ్లీల కేసులో రాజ్ కుంద్రా కు బెయిల్ మంజూర్..!
బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను, అశ్లీల చిత్రాల చిత్రీకరణ కేసులో ముంబై పోలీసులు జూలై 19 వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే మొత్తం 11 మందిని ఈ కేసులో విచారించగా, పూర్తి వివరాలు తెలిసే వరకు ఎవరికీ క్లీన్ చిట్ ఇచ్చే అవకాశమే లేదు అని ముంబై కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఇక శిల్పా శెట్టి కూడా విచారణ లో పాల్గొని […]
చిరంజీవితో కలిసి ‘కుమ్మేసిన’ సాయి పల్లవి..!
టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ఈమె సినిమాలో ఉందంటే ఆ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఒంపుసొంపులతో వేసేటువంటి డాన్స్ తో ప్రేక్షకులను సైతం ఫిదా చేస్తూ ఉంటుంది సాయి పల్లవి.ఈమె హీరోయిన్ గా కావడానికి ముఖ్యకారణం ఆమె డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక నిన్న జరిగిన లవ్ స్టోరీ ఆడియో ఫంక్షన్ లో ఎందరో స్టార్స్ సైతం ఈవెంట్ కి వచ్చారు. ఇక అందులో ముఖ్యఅతిథిగా చిరంజీవి,అమీర్ ఖాన్ రావడం […]
ఆసుపత్రిలో చేరిన అడవి శేష్.. అసలేమైందంటే?
హీరో అడవి శేషు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజుల నుంచి అస్వస్థతతో ఉన్న అతను నార్మల్ ఫీవర్ అనుకున్నాడట. అయితే ఆరోగ్య పరిస్థితి పై అనుమానం రావడంతో అతని స్నేహితులు హాస్పిటల్ తీసుకుని వెళ్లగా అక్కడ వైద్యులు పరిశీలించిన అనంతరం అతను డెంగ్యూ బారిన పడినట్లుగా తెలుస్తోంది. అలాగే బ్లడ్ ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయని సమాచారం. దాంతో ఆయన సెప్టెంబర్ 18న ఆస్పత్రిలో చేరాడు.. అతని పరిస్థితి వైద్యుల బృందం బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జ్వరం […]
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే తండ్రిని నందిత కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 19) నందిత తండ్రి శివ స్వామి (54) కన్నుమూశారు. దాంతో ఆమె కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన నందిత.. `నా తండ్రి శ్రీ శివ స్వామి 54 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.` అని ట్వీట్ పెట్టింది. […]
కీర్తి సురేష్, త్రిషలతో రచ్చ రచ్చ చేసిన సమంత..ఫొటోలు వైరల్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత ఈ మధ్య వార్తల్లో తెగ ట్రెండ్ అవుతుంది. భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకోబోతోందని టాక్ బయటకు రావడంతో.. సమంత ఏం చేసినా, ఎక్కడకు వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టినా వైరల్గా మారిపోతున్నాయి. ఇటీవల ఒంటరిగా గోవా వెకేషన్కు వెళ్లిన సమంత.. ఈ మధ్య తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ముద్దుగుమ్మలు కీర్తి సురేష్, త్రిష, కళ్యాణి ప్రియదర్శిన్ లతో రచ్చ రచ్చ […]









