గోడ కూడా సరిగ్గా లేని అద్దె ఇంట్లో ఉన్న హృతిక్ రోషన్..కారణం..?

ఇండియన్ స్టార్స్ హీరోలలో అతి భయంకరంగా డ్యాన్స్ వేసేటువంటి కొంత మంది స్టార్స్ లో హీరో హృతిక్ రోషన్ కూడా ఒకరు.ఈయన ఫిట్నెస్ తో కూడా ఎప్పటికప్పుడు సరికొత్త గా కనిపిస్తూ ఉంటాడు హృతిక్. అంతేకాకుండా అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని వివాదాల్లో చిక్కుకుని ఉంటాడు ఈయన. నేనెప్పుడూ సాదాసీదా మనిషి గానే జీవించాలి అనుకొని గుణం కలిగిన వ్యక్తి. ఇది నిజమే అయినప్పటికీ మరికొద్ది రోజుల్లో ఆయన మాత్రం ఒక విలాసవంతమైన ఇంట్లోకి వెళ్లి పోతున్నాడు.

హృతిక్ రోషన్ ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో ఉంటున్నట్లుగా సమాచారం. అది కూడా ఎంతో నాసిరకంగా ఉన్నట్లు ఉన్నట్లు అర్థమవుతోంది.అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ఈ ఫోటోలు బాగా వైరల్ గా మారాయి. హృతిక్ రోషన్ చివరిగా 2019 సంవత్సరంలో సూపర్ 30, వార్ సినిమాలలో నటించాడు.

ప్రస్తుతం రుతిక్ రోషన్ ఒక్కో సినిమాకి 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నేను ఉంటున్న అద్దె ఇంట్లో ఒక నాసిరకంగా తడిగా ఉండటం కనిపిస్తున్నది. ఈయన ఈ ఇంటికి8.25 లక్షల అర్థ చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇక రుతిక్ రోషన్ కట్టిస్తున్న ఫ్లాట్ ధర దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం.https://twitter.com/iHrithik/status/1437995703851175943?s=20