కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన రౌడీ హీరో..!

 టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తను మొదట నటించిన పెళ్లి చూపులు సినిమా తోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ రౌడీ అనే ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. అది ఏమిటంటే అగ్ర శ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమా తో కలిసి ఒక మల్టీప్లెక్స్ సినిమాలు ప్రారంభిస్తున్నారు.

AVD (ఆషియన్ విజయ్ దేవరకొండ) అనే పేరుతో మల్టీప్లెక్స్ లో సెప్టెంబర్ 24న ప్రారంభిస్తున్నారు. హీరోగా రాణించాలనే కలం నుంచి సొంతంగా మల్టీప్లెక్స్ సినిమాలు నిర్మించే స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా ఉందని.. తాన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఈ యువహీరో. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో..”లైగర్”సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాతగా ఛార్మి కౌర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్న ట్లు సమాచారం.విజయ్ దేవరకొండ ఈ సినిమా సక్సెస్ అయితే ఇక మరే లెవల్ లో తన బిజినెస్ స్థాయిని పెంచుకుంటాడు మనం వేచి చూడాల్సిందే.https://twitter.com/TheDeverakonda/status/1439604862564507658?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1439604862564507658%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Factor-vijay-devarakonda-enters-multiplex-business-1397079