2019 సైమా అవార్డుల విజేతలు వీరే..!

దక్షిణాది తారలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ సైమా అవార్డ్స్ వేదికలు హైదరాబాద్లో మొదలైంది. ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరిగాయి. ఇక ఇందులో తెలుగు,తమిళ,కన్నడ మలయాళం ఇండస్ట్రీకు చెందిన అవార్డులను కూడా ప్రకటించడం జరిగింది. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా 2019 సంవత్సరం గాన తెలుగు అవార్డులు ప్రకటించడం జరిగింది. వారు వీరే..

సైమా అవార్డ్స్ 2019 తెలుగు విజేతల వివరాలు..

ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఎఫ్ 2( శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్)

ఉత్తమ చిత్రం: జెస్సీ( సితార ఎంటర్టైన్మెంట్)

ఉత్తమ నటుడు: మహేష్ బాబు( మహర్షి)

ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి)

ఉత్తమ నటి(క్రిటిక్స్): రష్మిక ముందున్న (డియర్ కామ్రేడ్)

ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ)

ఉత్తమ మహానటి : లక్ష్మి (ఓ బేబీ)

ఉత్తమ మహానటుడు: అల్లరి నరేష్ (మహర్షి)

ఉత్తమ గేయరచయిత: శ్రీమణి(ఇదే కదా.. మహర్షి)

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (మహర్షి)

ఉత్తమ గాయిని: చిన్మయి(మజిలీ-ప్రియతమా)

ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)

ఉత్తమ తొలి పరిచయం హీరో: శ్రీ సింహ (మత్తు వదలరా)

ఉత్తమ విలన్: కార్తికేయగుమ్మడికొండ(నానిస్ గ్యాంగ్ లీడర్)

ఉత్తమ తొలి పరిచయం హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్(దొరసాని)

ఉత్తమ తొలి పరిచయం నిర్మాత: స్టూడియో 99(మల్లేశం)

ఉత్తమ తొలి పరిచయం దర్శకుడు: స్వరూప్ ఆర్ ఎస్ జె(ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)

ఉత్తమ కమెడియన్: అజయ్ ఘోష్(రాజుగారి గది 3)

ఉత్తమ సినిమాటోగ్రఫర్:సానూ వర్గాస్(జెర్సీ)