నాగ్‌కు హ్యాండిచ్చిన కాజ‌ల్‌.. ఆ హీరోయిన్ వైపు చూస్తున్న మ‌న్మ‌థుడు?!

September 20, 2021 at 11:55 am

కింగ్ నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఘోస్ట్‌`. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Kajal Aggarwal: Kajal Agarwal donates Rs 2 lakh to Corona Crisis Charity |  Telugu Movie News - Times of India

ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్ర‌క‌టించింది. కానీ, ఈ సినిమా నుంచి కాజ‌ల్ త‌ప్పుకుని నాగ్‌కు హ్యాండిచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. గ‌త ఏడాది గౌత‌మ్ కిచ్లూను వివాహం చేసుకున్న కాజ‌ల్.. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డిపింది. అయితే ఇప్పుడు ఆమె గ‌ర్భ‌వ‌తి అయింద‌ట‌.

Nagarjuna's film with Praveen Sattaru titled The Ghost. First look out on  his birthday - Movies News

అందువ‌ల్ల‌నే ఘోస్ట్‌ నుంచి త‌ప్ప‌కున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక కాజ‌ల్ సైడ్ అవ్వ‌డంతో డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు నాగ్‌కు జోడీగా గోవా బ్యూటీ ఇలియానాను ఎంపిక చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. మ‌న మ‌న్మ‌థుడు కూడా ఇలియానా వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇదే నిజ‌మైతే త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అధికారిక ప్ర‌క‌ట‌న ఉంటుంది.

Ileana D'Cruz: Losing a member of my family amid pandemic hit me very hard  | Bollywood - Hindustan Times

 

నాగ్‌కు హ్యాండిచ్చిన కాజ‌ల్‌.. ఆ హీరోయిన్ వైపు చూస్తున్న మ‌న్మ‌థుడు?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts