Tag Archives: Kajal Aggarwal

అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే!

సినీ తార‌లు స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం. అందంగా క‌నిపించేందుకు మ‌న టాలీవుడ్ హీరోయిన్లూ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. మ‌రి వాళ్లు ఎవ‌రు..? వారు ఏ ఏ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కాజ‌ల్‌: ఈ అందాల చంద‌మామ మరింత అందంగా క‌నిపించేందుకు త‌న ముక్కు మ‌రియు ముఖానికి చిన్న చిన్న స‌ర్జ‌రీలు చేయించుకుంది. ఈ క్ర‌మంలోనే కోట్లు ఖ‌ర్చు పెట్టిందీ బ్యూటీ. నయనతార: ఈ సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ కెరీర్ మొద‌ట్లో కాస్త

Read more

ఫ‌స్ట్ వెడ్డింగ్ డే..కాజ‌ల్‌-గౌత‌మ్‌ల‌ రొమాంటిక్ పిక్స్ వైర‌ల్!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది అక్టోబ‌ర్ 30వ తేదీన ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూ చేత మూడు ముళ్లు వేయించుకుని..అత‌డితో ఏడడుగులు న‌డిచిన‌ సంగ‌తి తెలిసిందే. బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా కాజ‌ల్‌-గౌత‌మ్‌ల వివాహం జ‌రిగింది. అయితే వీరి పెళ్లై నేటిగా స‌రిగ్గా ఏడాది. ఈ నేప‌థ్యంలోనే త‌మ ఫ‌స్ట్ వెడ్డింగ్ డేను కాజ‌ల్ దంప‌తులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. అలాగే తాజాగా గౌత‌మ్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న

Read more

కాజల్ ఆ సినిమా నుంచి తప్పుకోవడానికి ప్రెగ్నెన్సీ కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ పెళ్లి అయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా అదేరీతిలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇక పెళ్లి అయిన తరువాత చాలా మందిని అడిగే ప్రశ్న విశేషం ఏమైనా ఉందా? కాజల్ విషయంలో కూడా ప్రస్తుతం ఇదే మాట వినిపిస్తోంది. కొందరు అభిమానులు అయితే కాజల్ నోటి నుంచి ఈ శుభవార్త వినాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఈ విషయంలో కాజల్ ఈ

Read more

పెళ్లైనా రెచ్చిపోతున్న కాజ‌ల్‌.. లేటెస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి కొత్త‌గా చెప్ప‌క్కర్లేదు. గ‌త కొన్నేళ్ల నుంచి టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ భామ‌.. గ‌త ఏడాది ముంబైలో స్థిర‌ప‌డిన గౌత‌మ్ కిచ్లూని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న కాజ‌ల్‌.. మ‌రోవైపు అందాల ఆర‌బోత‌లోనూ రెచ్చిపోతోంది. వ‌రుస ఫొటో షూట్ల‌లో పాల్గొంటూ త‌న హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారును క‌వ్విస్తోంది. తాజాగా కూడా కాజ‌ల్ ట్రెండీ అవుట్ ఫిట్ లో గ్లామర్

Read more

నాగ్‌కు హ్యాండిచ్చిన కాజ‌ల్‌.. ఆ హీరోయిన్ వైపు చూస్తున్న మ‌న్మ‌థుడు?!

కింగ్ నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఘోస్ట్‌`. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్ర‌క‌టించింది. కానీ, ఈ సినిమా నుంచి కాజ‌ల్ త‌ప్పుకుని నాగ్‌కు హ్యాండిచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. గ‌త ఏడాది గౌత‌మ్

Read more

ఇండియన్‌ను వణికిస్తున్న హీరోయిన్.. కారణం అదేనా?

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తు్న్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో వచ్చిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండగా, ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు శంకర్ ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమా

Read more

బాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుడు ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. పెళ్లి అయిన తరువాత కూడా అదే రీతిలో సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్

Read more

లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్న కాజ‌ల్‌.. రీజ‌న్ ఏంటంటే?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన ఈ చంద‌మామ‌.. త‌న చిర‌కాల స్నేహితుడు, ముంబైలో సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్ గౌత‌మ్ కిచ్లూను 2020 అక్టోబ‌ర్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. అయితే ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపు పూర్తి చేసేసిన కాజ‌ల్‌.. ఇప్పుడు లాంగ్ బ్రేక్

Read more

కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్న కాజల్ అగర్వాల్?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో తన అందచందాలతో, తనదైన శైలిలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించింది. అలాగే ఈమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యాయి.ఈమె గత ఏడాది అక్టోబర్ 30వ తేదీన తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే

Read more