కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన కాజల్.. వివాహం తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్న కరోనాపై కాజల్ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. అందులో `మీరు ఎప్పుడైనా త్యాగం చేశారా? కూతురిని వేరే ఇంటికి పంపించడం.. కొన్ని మైళ్ల దూరంలో ఉన్న కాలేజీ మన సోదరులను పంపడం.. పెంపు జంతువుకు దీర్ఘకాలిక […]