`భ‌గ‌వంత్ కేస‌రి`లో బాల‌య్య బీభ‌త్సం.. సినిమాలో మొత్తం ఎన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయో తెలుసా?

అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని మంచి ఫామ్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలోనే భగవంత్‌ కేసరి మూవీ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల, […]

శ్రీ‌లీల అస‌లు బుద్ధి బ‌య‌ట‌పెట్టిన కాజ‌ల్.. వైర‌ల్ గా మారిన లేటెస్ట్ కామెంట్స్‌!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ నుంచి రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టిస్తే.. అనిల్ రావుపూడి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషించింది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ ప్ర‌తినాయుకుడి పాత్ర‌ను పోషించాడు. దసరా పండుగ కానుకగా […]

బాల‌య్య మజాకా.. `భ‌గ‌వంత్ కేస‌రి`కి ఎంత రెమ్యున‌రేష‌న్ ఛార్ట్ చేశాడో తెలుసా?

`అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకని అదిరిపోయే కంబ్యాక్ rచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది ఆరంభంలో `వీరసింహారెడ్డి` మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు `భగవంత్ కేసరి` చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. అలాగే శ్రీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషిస్తే.. బాలీవుడ్ […]

బాల‌య్య మాస్ బీభ‌త్సం.. రికార్డు ధ‌ర ప‌లికిన `భ‌గ‌వంత్ కేస‌రి` థియేట్రిక‌ల్ రైట్స్‌!

అఖండ‌, వీర సింమా రెడ్డి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌ను ఖాతాలో వేసుకున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. మ‌రో రెండు నెల‌ల్లో `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. మోస్ట్ స‌క్సెస్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా..షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్‌ పెద్ది, సాహు గారపాటి క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో బాల‌య్యకు జోడీగా టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. అలాగే యంగ్ […]

కాజ‌ల్ కొడుక్కి కోపం వ‌చ్చిందిరోయ్.. సీరియ‌స్ లుక్ లో ఎంత ముద్దుగా ఉన్నాడో చూశారా?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ 2020లో ఓ ఇంటిది అయిన సంగ‌తి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌత‌మ్ కిచ్లూను కాజ‌ల్ పెళ్లాడింది. గ‌త ఏడాది ఈ దంప‌తుల‌కు పండంటి మ‌గబిడ్డ జ‌న్మించ‌గా.. అత‌నికి నీల్ కిచ్లూ అంటూ నామ‌క‌ర‌ణం చేశారు. బిడ్డ పుట్టిన కొద్ది రోజుల‌కే కెరీర్ పై ఫోక‌స్ పెట్టిన కాజ‌ల్.. ఫిట్ గా మారి మ‌ళ్లీ వ‌రుస సినిమాల‌తో బిజీ అయింది. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు జోడీగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `భ‌గ‌వంత్ […]

తండ్రి వ‌య‌సున్న హీరోతో డేట్ కి వెళ్తానంటున్న కాజ‌ల్‌.. ఇదేం క‌క్కుర్తి రా బాబు!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను.. మ‌రోవైపు కెరీర్ ను స‌క్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన త‌ర్వాత పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండా ప్రెగ్నెంట్ అయిన కాజ‌ల్‌.. గ‌త ఏడాది పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఆ త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన కాజ‌ల్‌.. చేతి నిండా సినిమాల‌తో మ‌ళ్లీ బిజీ అయింది. ఇప్పుడు కాజ‌ల్ చేతిలో దాదాపు మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో […]

పాపం.. చేతి నిండా సినిమాలున్నా కాజ‌ల్ కు సుఖం లేద‌ట‌.. ఎందుకంటే?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న స‌మ‌యంలోనే పెళ్లి పీట‌లెక్కింది. ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూతో ఏడడుగులు వేసింది. వివాహం అనంత‌రం పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండా ప్రెగ్నెంట్ అయింది. గ‌త ఏడాది ఈ బ్యూటీ పండంటి మ‌గబిడ్డ జ‌న్మించ‌గా.. కొడుకు పుట్టిన కొద్ది నెల‌ల‌కే కాజ‌ల్ మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ పెట్టింది. ప్రెగ్నెన్సీ వ‌ల్ల పెరిగిన బ‌రువును త‌గ్గించుకుని మునుప‌టిలా అందంగా, ఫిట్ గా మారింది. సెకండ్ […]

పైట చాటున దాగ‌నంటున్న కాజ‌ల్ ప‌రువాలు.. త‌ల్లైనా చంద‌మామ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

వ‌రుస సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న స‌మ‌యంలోనే పెళ్లి పీట‌లెక్కిన హీరోయిన్ల జాబితాలో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక‌టి. సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ‌.. 2020లో ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను మ‌నువాడింది. వివాహం అనంత‌రం పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండానే ఓ బిడ్డ‌కు త‌ల్లైంది. గ‌త ఏడాది ఆరంభంలో కాజ‌ల్ కు పండంటి మ‌గ బిడ్డ జ‌న్మించ‌గా.. నీల్ […]

జెంటిల్‌మేన్ లా క‌నిపించే చైతు ఇంత ముదురా.. పెళ్లికి ముందే ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో..?

అక్కినేని నాగ‌చైత‌న్య గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన చైతు.. కెరీర్ ఆరంభంలో కాస్త త‌డ‌బ‌డ్డా ఆ త‌ర్వాత హీరోగా బాగానే నిల‌దొక్కుకున్నాడు. ప్ర‌స్తుతం హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. నాగ‌చైత‌న్య ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. 2017లో స‌మంత‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి త‌ర్వాత ఎంతో అన్యోన్యంగా క‌నిపించినా.. వీరి బంధం నాలుగేళ్లు కూడా సాగ‌లేదు. ఇద్ద‌రి మ‌ధ్య […]