Tag Archives: year

2019 సైమా అవార్డుల విజేతలు వీరే..!

దక్షిణాది తారలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ సైమా అవార్డ్స్ వేదికలు హైదరాబాద్లో మొదలైంది. ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరిగాయి. ఇక ఇందులో తెలుగు,తమిళ,కన్నడ మలయాళం ఇండస్ట్రీకు చెందిన అవార్డులను కూడా ప్రకటించడం జరిగింది. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా 2019 సంవత్సరం గాన తెలుగు అవార్డులు ప్రకటించడం జరిగింది. వారు వీరే.. సైమా అవార్డ్స్ 2019 తెలుగు విజేతల వివరాలు.. ఉత్తమ వినోదాత్మక చిత్రం:

Read more

రామ్ చరణ్ కార్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అంటే సినీ ఇండస్ట్రీలో, ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా గుర్తింపు ఉంది. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తను మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఇప్పుడు స్టార్ హీరోగా బాగా ఎదుగుతున్నాడు. ఇక రామ్ చరణ్ ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఆ రేంజ్ కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more

మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్న 14 సంవత్సరాల బాలుడు…!?

14 సంవత్సరాల వయసు అంటే తొమ్మిదో తరగతి చదువుతుంటారు. అలాంటి ఓ కుర్రాడు గిటార్ మోగిస్తేనే వావ్ అనిపిస్తుంది. అలాంటిది తాను ఏకంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతే పెద్ద సంచలనమే. ఆ సంచలనానికి కారణం ప్రముఖ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు. ఆయన నుంచి మరో చిత్రం రాబోతోంది. ఆ చిత్రం పేరు 7 డేస్ 6 నైట్స్. ఈ చిత్రంతో 14 సంవత్సరాల బాలుడిని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయనున్నారు ఎంఎస్ రాజు. ఇంతకీ

Read more

ఏపీలో వచ్చే సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్..!?

వచ్చే సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ ని కూడా రాష్ట్రంలో తీసుకొస్తామని ఏపీ సీఎం అయిన వైఎస్ జగన్ చెప్పారు. జగన సర్కార్ వసతి దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఈ మేరకు బుధవారం నాడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. కరోనా సమయంలా కూడా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ గుర్తు చేశారు. జగనన్న వసతి

Read more