ఇది మా కథ అంటూ సంచలనం సృష్టిస్తున్న టీజర్..!

యువ హీరో సుశాంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హుప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం..”ఇదే మా కథ. ఇది ఒక రైడర్స్ గల స్టోరీ. ఇది రోడ్డు జర్నీ కాన్సెప్ట్ తో తెరకెక్కించబోతున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ గురుపవన్. ఇక కొద్ది నిమిషాల ముందే ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ విడుదల కాగా.. అందులో వీరి నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.

ఇక ముఖ్యంగా ఇందులో ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు.యువ హీరో అశ్విన్ కూడా ఇందులో కొత్త తరహా గా కనిపించబోతున్నాడు. ఇక శ్రీకాంత్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాను అని చెప్పుకోవచ్చు. ఇందులో నటుడు పృథ్వీరాజ్ చేసే కామెడీ చాలా అద్భుతంగా ఉన్నది. మరొక కమెడియన్ సప్తగిరి కూడా ఇందులో తనదైన శైలిలో పంచులు వేస్తూ బాగా అలరిస్తున్న ట్లుగా కనిపిస్తోంది.

నలుగురు కథానాయకుల యొక్క డ్రీమ్ కోసం పోరాడే ఎటువంటి సన్నివేశాలను ఈ టీజర్లో క్లియర్ గా చూపించారు. ఇక ఈ సినిమాని హీరో వెంకటేష్ గారు చేతుల మీదుగా విడుదలైన ట్లు సమాచారం. ఏది ఏమైనా వీరందరూ కలిసి ఇదే మా కదా అంటూ ఈ టీజర్ ద్వారా తెలియజేస్తున్నారు.https://youtu.be/8VTO-tfibSs