భూమిక తో గొడవల పై క్లారిటీ ఇచ్చిన హీరో శ్రీరామ్..!!

తమిళ నటుడు హీరో శ్రీరామ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. స్నేహితుడు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ తమిళ హీరో ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు. 20 ఏళ్లకు పైగా తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈ నటుడు పెద్దగా సక్సెస్ లను మాత్రం అందుకోలేకపోయారు. శ్రీరామ అసలు పేరు శ్రీకాంత్ తెలుగులో ఒకరికొకరు అనే సినిమా ద్వారా మొదటిసారి శ్రీరామ్ గా పేరు మార్చుకోవడం జరిగింది. […]

వయసులో తనకంటే పెద్ద హీరోయిన్‌తో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్.. ఆ సినిమాలు ఏంటో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.. అలాగే తన సినిమాల ద్వారా ఎంద‌రో కొత్త హీరోయిన్లు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే సినిమాల్లో హీరో వయసు కంటే హీరోయిన్ వయసు చిన్నగా ఉంటుంది. కొందరు హీరోలు అయితే తమ వయసులో సగం వ‌య‌సున్న కుర్ర హీరోయిన్లతో కూడా నటిస్తున్నారు. కానీ వయసులో తమ కంటే పెద్ద హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేసిన సందర్భాలు […]

ఆ చిత్రాల నుండి కావాలని తప్పించారు భూమిక హట్ కామెంట్స్ ..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ భూమిక చావ్లా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. మహేష్ బాబుతో నటించిన ఒక్కడు సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత పలు హీరోలతో క్రేజ్ సినిమాలను చేసి తెలుగులో స్టార్ క్రేజ్ను సంపాదించుకుంది భూమిక. అయితే బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో అలరించాలని ఆకట్టుకోవాలని చూసింది కానీ సక్సెస్ కాలేదు. తెలుగులో అగ్ర హీరోలతో నటించి మంచి హిట్లు అందుకున్న భూమిక […]

చిత్ర పరిశ్రమలోకి వచ్చాక పేర్లు మార్చుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..!

సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక చాలా మంది హీరోయిన్ల పేరు మారిపోతుంటుంది. అప్ప‌టి వ‌ర‌కూ ఓ పేరు ఉంటే సినిమాల్లోకి వ‌చ్చాక ఆ పేరు కాకుండా మ‌రో పేరు పెట్టుకుంటారు. అయితే కొంత‌మంది హీరోయిన్ లు న్యూమ‌రాల‌జీ ప్ర‌కారంగా అదృష్టం కోసం పేరు మార్చుకుంటే మ‌రికొంద‌రు హీరోయిన్ ల‌పేర్ల‌ను ద‌ర్శ‌కులు మారుస్తుంటారు. అలా మన సౌత్ ఇండియ‌న్ హ‌రోయిన్లు చాలా మందే పేర్లు మార్చుకున్నారు. ఇక ఆ పేరుమార్చుకున్న ముద్దుగుమ్మ‌లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం. జయసుధ: సీనియర్ హీరోయిన్లలో […]

పపవన్ సినిమాల వల్ల కెరీర్ పోగొట్టుకున్న హీరోయిన్లు వీళ్లే..!

టాలీవుడ్‌లో పవర్ స్టార్‌గా పవన్ కళ్యాణ్‌కి ఎంతటి అసాధారణమైన క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ అన్నయ్య మెగాస్టార్ అయినా, టాలీవుడ్ ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అయినా..బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్స్ ఉన్నా పవన్ క్రేజ్ ముందు అంతా కాస్త తక్కువనే మాట పవన్ యాంటీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. కెరీర్ ప్రారంభంలో మొదటి సినిమా తప్ప మిగతావన్నీ వరుసగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ […]

ఈ వయసులో కూడా అందంతో కేక పెట్టిస్తున్న భూమిక..!!

సీని పరిశ్రమలో హీరోయిన్స్ ఫామ్ లో ఉన్న లేకపోయినా వివాహం కాకపోయినా అయినా కూడా గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తమ అందచందాలను ప్రదర్శిస్తూ ఉంటారు. లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ కోసం పలు ప్రయత్నాలు చేస్తూ గ్లామర్ను వలకబోస్తూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి బాటలోనే పడుతుంది హీరోయిన్ భూమిక చావ్లా. గడిచిన కొంతకాలంగా ఈమె ఫోటో చూస్తూ చూస్తుంటే.. ఈమె భూమిక […]

మ‌ళ్లీ రీ రిలీజ్‌కు సిద్ధ‌మైన `ఖుషి`.. ప‌వ‌న్ క్రేజ్‌ను బాగానే సొమ్ము చేసుకుంటున్నారుగా!

ఇటీవ‌ల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా జోరుగా కొన‌సాగుతోంది. స్టార్ హీరో కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాలు రీ రిలీజ్ చేస్తూ భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతున్నారు. ఇప్ప‌టికే ఎన్నో చిత్రాలు రీ రిలీజ్ అయ్యాడు. మ‌రెన్నో చిత్రాలు రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి’ వ‌చ్చి చేరింది. […]

పవన్ కళ్యాణ్ ఖుషి రీరిలీజ్ గురించి భూమిక ఏమన్నారంటే..!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఖుషి సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు ఎస్.జే సూర్య తెరకెక్కించగా. ఈ సినిమాలో పవన్ కు జంటగా భూమిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అప్పట్లోనే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో భూమిక ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో పవన్ నటన, ఆయన యాటిట్యూడ్ కు ప్రేక్షకుల నుంచి భారీ […]

ఛార్మితో సహా నిర్మాతలుగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న స్టార్స్ వీళ్లే..!!

ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయింది కానీ ఈ చిత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోవడంతో అభిమానులు సైతం నిరాశ చెందారు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి నిర్మాణతలలో ఒకరైన చార్మి కూడా భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లైగర్ తో పాటు గతంలో పలు సినిమాలకు కూడా ఛార్మికి […]