మ‌ళ్లీ రీ రిలీజ్‌కు సిద్ధ‌మైన `ఖుషి`.. ప‌వ‌న్ క్రేజ్‌ను బాగానే సొమ్ము చేసుకుంటున్నారుగా!

ఇటీవ‌ల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా జోరుగా కొన‌సాగుతోంది. స్టార్ హీరో కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాలు రీ రిలీజ్ చేస్తూ భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతున్నారు. ఇప్ప‌టికే ఎన్నో చిత్రాలు రీ రిలీజ్ అయ్యాడు. మ‌రెన్నో చిత్రాలు రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి’ వ‌చ్చి చేరింది. […]

పవన్ కళ్యాణ్ ఖుషి రీరిలీజ్ గురించి భూమిక ఏమన్నారంటే..!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఖుషి సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు ఎస్.జే సూర్య తెరకెక్కించగా. ఈ సినిమాలో పవన్ కు జంటగా భూమిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అప్పట్లోనే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో భూమిక ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో పవన్ నటన, ఆయన యాటిట్యూడ్ కు ప్రేక్షకుల నుంచి భారీ […]

ఛార్మితో సహా నిర్మాతలుగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న స్టార్స్ వీళ్లే..!!

ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయింది కానీ ఈ చిత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోవడంతో అభిమానులు సైతం నిరాశ చెందారు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి నిర్మాణతలలో ఒకరైన చార్మి కూడా భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లైగర్ తో పాటు గతంలో పలు సినిమాలకు కూడా ఛార్మికి […]

నా భర్త కూడా అలాంటివాడే అంటున్న భూమిక.. ఎన్నో బాధలు..!

సినీ ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరో హీరోయిన్లు వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హీరోయిన్ భూమిక కూడా తన భర్తతో వివాదాలను ఎదుర్కుంటోందట.. ఇకపోతే మొదట్లో తన వైవాహిక జీవితం గురించి అందరికీ గొప్పగా చెప్పిన భూమిక తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎవరికీ నోరు విప్పలేదు అంతే కాదు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ వీరి గురించి గుసగుసలాడుకున్నా.. వాటన్నింటినీ ఈమె […]

చెన్నై నుంచి హైదరాబాద్ కు బైక్ పై వచ్చేవాణ్ణి.. శ్రీకాంత్?

గురు పవన్ దర్శకత్వంలో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్,భూమిక,తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఇదే మా కథ. జీవితం అంటే ఏమిటి? లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతలా కష్టపడాలి? అనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అని తెలిపారు శ్రీకాంత్. జీ మహేష్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. అనుకోకుండా కలిసి నలుగురు బైక్ రైడర్ వారి కష్టాలను ఎలా పంచుకుంటారు? వాటిని ఏ విధంగా […]

ఆక‌ట్టుకుంటున్న `ఇదే మా కథ` ట్రైల‌ర్‌..!

శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఇదే మా క‌థ‌`. గురు పవన్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా నిర్మించారు. ఈ మూవీ గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్లు […]

ఇది మా కథ అంటూ సంచలనం సృష్టిస్తున్న టీజర్..!

యువ హీరో సుశాంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హుప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం..”ఇదే మా కథ. ఇది ఒక రైడర్స్ గల స్టోరీ. ఇది రోడ్డు జర్నీ కాన్సెప్ట్ తో తెరకెక్కించబోతున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ గురుపవన్. ఇక కొద్ది నిమిషాల ముందే ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ విడుదల కాగా.. అందులో వీరి నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఇందులో ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు.యువ […]

గోపీచంద్ సిటీ మార్ ట్రైలర్ విడుదల..?

గోపీచంద్ మొదట విలన్ గా వచ్చి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఇక తను నటించిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్నాడు.అలా ఎన్నో సినిమా విజయాలు అందుకున్న తర్వాత అతనికి కి వరుస ఫ్లాప్ లను చవిచూశాడు.ఇక ఎన్నో సినిమాలు ప్రయోగాలు చేసిన కూడా అవి అతనికి అంతగా అచ్చు రాలేదా చెప్పుకోవచ్చు.ఇక ప్రస్తుతం సిటీ మార్ సినిమా మాలో నటించాడు గోపీచంద్. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్నాడు హీరో గోపీచంద్.ఇక […]

పవన్ కళ్యాణ్ మళ్లీ ఖుషి సెంటిమెంట్ నమ్ముకుంటున్నాడేంటి..?

పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో హిట్ కొట్టినటువంటి సినిమాల్లో ఖుషి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ నే మార్చేసింది. ఈ సినిమాను ఎస్.జె.సూర్య డైరెక్షన్లో తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాలో భూమిక కూడా తన అందంతో ప్రేక్షకులను బాగా మైమరిపించేలా చేసింది. ఈ సినిమా ద్వారానే పవన్ కళ్యాణ్ కూడా క్లాస్ ఆడియెన్స్ మరింత దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు సినిమాలో […]