ఈ వయసులో కూడా అందంతో కేక పెట్టిస్తున్న భూమిక..!!

సీని పరిశ్రమలో హీరోయిన్స్ ఫామ్ లో ఉన్న లేకపోయినా వివాహం కాకపోయినా అయినా కూడా గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తమ అందచందాలను ప్రదర్శిస్తూ ఉంటారు. లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ కోసం పలు ప్రయత్నాలు చేస్తూ గ్లామర్ను వలకబోస్తూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి బాటలోనే పడుతుంది హీరోయిన్ భూమిక చావ్లా. గడిచిన కొంతకాలంగా ఈమె ఫోటో చూస్తూ చూస్తుంటే.. ఈమె భూమిక నేనా అనేటట్లుగా నేటిజన్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గానే ఉంటుంది ముఖ్యంగా 40 ఎల్లు వయసు దాటాక కూడా ఫ్యాన్స్ అందరు ఆశ్చర్యపోయే విధంగా తన గ్లామర్ను ప్రదర్శిస్తూ దర్శక నిర్మాతలను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది భూమిక. తాజాగా భూమిక మళ్లీ ఒక హాట్ ఫోటోను షేర్ చేయడం జరిగింది. బ్లాక్ డ్రెస్సులో సెగలు పుట్టించే విధంగా తన థైస్ చూపిస్తూ క్లీవేస్ షో తో కుర్రకారులకు చమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. వీటితోపాటు ఒక నోటును కూడా రాసుకొచ్చింది.

2016 లో ఫోటోషూట్ అని చెప్పుకొచ్చింది.మనిషికి తన కోరికలు తెలియవంటూ అపరిచిత వ్యక్తులకు మనిషికి దూరం అవుతాడని ఇలా ఒక సందేశాన్ని రాసుకొచ్చింది. అయితే ఈ సందేశం 2014లోదని అదప్పుడు తనకు దొరికిందని దాన్ని మళ్ళీ రిపోర్టు చేసింది భూమిక. ప్రస్తుతం భూమిక కళ్ళు చెదిరే ఉన్న ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. లేటు వయసులో కూడా భూమిక ఇలా ఘాటు అందాలతో ఇలా చేస్తే ఎలా అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్.

 

View this post on Instagram

 

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)