గ్లామర్ డోస్ పెంచేస్తున్న రవితేజ హీరోయిన్..!!

టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు మనసుకు హత్తుకుపోయి సినిమాలు విడుదలయ్యాయి. అందులో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రాన్ని ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ అద్భుతమైన నటనను కనపరచడం జరిగింది. ఈ చిత్రంలో భూమిక గోపిక కనిక ముగ్గురు హీరోయిన్స్ నటించారు. 2004లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కథ చాలా అద్భుతంగా తెరకెక్కించాలని చెప్పవచ్చు.

Kaniha - IMDbఒక వ్యక్తి జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలను స్కూలు లైఫ్, కాలేజ్ డేస్, జాబ్, స్ట్రగుల్స్ ఆ తర్వాత వివాహంని ఎలా ఫేస్ చేస్తారనే విషయాన్ని క్లియర్ గా చూపించారు డైరెక్టర్ ఎస్ గోపాల్ రెడ్డి. ఈ సినిమాలో చివరిగా రవితేజ పెళ్లి చేసుకున్న హీరోయిన్ గుర్తుందా.. ఆమె పేరు కనికా ఎంతో చూడ చక్కని రూపంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తెలుగులో పలు సినిమాలలో నటించి మెప్పించింది.

Actress Kanika (Kaniha) Actress Photos Stills Gallery

ఈమె అసలు పేరు దివ్య సుబ్రహ్మణ్యం.. 2001లో మిస్ చెన్నై అందాల పోటీలో ఈమె విజేతగా నిలిచింది. శ్రీకాంత్ నటించిన ఒట్టేసి చెబుతున్న అని చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కనికా.. మలయాళ సినిమాలలో నటించి అలాగే తమిళ్ సినిమాలలో కూడా నటించింది ఇక వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకుంది కానీ ఆమె సినిమాలలో కంటిన్యూ అయ్యింది.. ఈమె హీరోయిన్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్లే బ్యాక్ సింగర్ గా టీవీకి పోస్టుగా కూడా చేసింది తాజాగా ఈమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.</p

 

View this post on Instagram

 

A post shared by Kaniha (@kaniha_official)

>