సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏవో ఒక సంఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక కొంతమంది నటులు సాధారణంగా మాట్లాడే మాటలు కూడా వివాదస్పదంగా మారి నెటింట హల్చల్ చేస్తూ ఉంటాయి. అలా తాజాగా ఓ నటుడు మాట్లాడిన మాటలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. అల్లు అరవింద్ మా నాన్న, అల్లు అర్జున్ మా అన్నయ్య అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెటింట తెగ ట్రెండింగ్‌గా మారాయి. ఇంతకీ అతను ఎవరో.. అతనికి అల్లు అరవింద్‌కు మధ్యలో […]
Category: Latest News
ఎన్టీఆర్ ఒక్కడే రామారావు గారి మనవడు కాదు.. తారక్ పై టిడిపి నేత షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలనటుడిగా పలు సినిమాలో నటించి మెప్పించాడు. తర్వాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. తన నటనతో తాతకు తగ్గ తనయుడిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తారక్ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మొదట్లో […]
పేరుకే వీళ్ళు టాలీవుడ్ స్టార్ హీరోస్.. ఇవి చేయడం మాత్రం వీరికి చేతకాదట..!
టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తూ ఎంతోమంది దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొంతమంది హీరోలు పేరుకు మాత్రమే స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నా.. చాలా సాధారణంగా అనిపించే చిన్న చిన్న పనులను కూడా చేయలేకపోతుంటారట. ఒక మనిషి అన్ని పనులు చేయడం సాధ్యం కాదు. కనుక కొన్ని పనులు హీరోలైనా చేయకపోవడం సాధారణమే. కానీ ఈ స్టార్ హీరోలు చేయలేని ఆ పనులేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ పనులు ఏంటి.. అ స్టార్ […]
మెగా , అల్లు దెబ్బకు అక్కినేనికి కొత్త తలనొప్పి.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ లో మెగా, అల్లు, అక్కినేని ఫ్యామిలీ లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ మూడు కుటుంబాల సెలబ్రెటీలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే తాజాగా మెగా, అల్లు ఫ్యామిలీల దెబ్బకు.. అక్కినేని ఫ్యామిలీకి పెద్ద తలనొప్పి వచ్చి పడిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటో.. ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. […]
ఓరి దేవుడా.. ఆ ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన రామ్.. ఎనర్జిటిక్ స్టార్ హ్యాట్రిక్ కొట్టినట్టే పో..!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం హ్యాట్రిక్‌కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అది హిట్లు కొట్టి కాదులేండి. ఫ్లాప్స్ తో. తాజాగా రామ్ రెండో సారి కూడా ఫ్లాప్ చివి చూసిన సంగతి తెలిసిందే. రామ్ నుంచి చివరిగా వచ్చిన వారియర్స్, స్కంద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తర్వాత వచ్చిన డబల్ ఇస్మార్ట్.. కాస్త యావరేజ్‌గా అనిపించినా.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. దీంతో బ్యాక్ […]
ఆస్తుల విషయంలో సమంత షాకింగ్ డెసిషన్.. మొత్తం వారికే రాసేస్తుందా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంతకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంత లక్షలాదిమంది అభిమానాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సేవా కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా ఉంటూ ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సొంత కష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అయితే సినిమాల పరంగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను […]
అందంగా లేవు ఆంటీ ” నెటిజన్ నెగిటివ్ కామెంట్ పై చెప్పవే చిరుగాలి హీరోయిన్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్..!
టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. నటుడు వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన సినిమాల్లో చెప్పవే చిరుగాలి సినిమా ఒకటి. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరో వేణుని ప్రేమించిన అమ్మాయిగా యాక్టర్ అభిరామి నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాలో నటించి లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిరామి 2001లో […]
తంగలాన్ మూవీలో మాళవిక మోహనన్ రోల్ రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. కారణం ఏంటంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్. పా. రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో ప్రయాదగాత్మక సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన విక్రం.. తంగలాన్ కోసం మరింత రిస్క్ చేశాడు. ఈ సినిమా ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజై తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను […]
2024లో హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన టాప్10 తెలుగు సినిమాల లిస్ట్ ఇదే..!
ఏడాది బాక్స్ ఆఫీస్దగ్గర బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 10 తెలుగు సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898ఏడి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయని దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు రూ.44.86 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్ కొల్లగొట్టిన తొలి […]









