సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు నటవారసులుగా ఎంతోమంది అడుగుపెడుతూనే ఉంటారు. అయితే కేవలం వారిలో ఉన్న టాలెంట్ మాత్రమే వారిని గొప్ప వాళ్ళుగా నిలబడుతుంది. అలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ వారసులు.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ పేరును కాపాడుకోలేకపోయారు. పైగా తల్లిదండ్రులకు ఉన్న పేరు వారి కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇలా చాలామంది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా మారలేకపోయారు. ఇలా చాలామంది నట వారసులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన.. అందం, టాలెంట్ ఉన్నా కూడా కేవలం అదృష్టం కలిసిరాక […]
Tag: Tollywood Actors
ప్రభాస్ తర్వాత టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో అతనే..?
ఇండస్ట్రీకి సంబంధించిన జనాలోనూ, ప్రేక్షకులను ఆర్మాక్స్ సర్వే సంస్థ ఫలితాలు ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగిస్తూనే ఉంటాయి. ఇక తాజాగా ఈ సంస్థ టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ అఫీషియల్‌గా వెల్లడించింది. ప్రస్తుతం ఈ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ హీరోగా స్టార్ హీరో ప్రభాస్ నిలవడం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ వరుసగా ఈ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంటున్నారు. కల్కి […]
మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ ను.. ఇలా కూడా దెబ్బతీస్తున్నారే..!
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ క్రేజ్ ఏ రేంజ్‌లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకి టాలీవుడ్ ఖ్యాతి పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటున్న మన హీరోలు.. ఇప్పుడు పాన్ వరల్డ్‌లోనూ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాలతో సెట్స్ పైకి రానున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో కేవలం తెలుగు సినిమాలకు […]
తన గొంతుతోనే అందర్నీ ఫిదా చేసిన అమ్మడు.. పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా..!
ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి.. ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత చదువు రీత్యా విదేశాలకు వెళ్లి.. ఇండస్ట్రీకి దూరమైన ఎంతో మంది సెలబ్రిటీస్ మళ్లీ నటనపై ఉన్న ఆసక్తితో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వెంటనే తిరిగి వచ్చేసి మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ సినీ రంగంలో స్టార్ సెలబ్రిటీలుగా.. హీరో, హీరోయిన్గా ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అలా సినీ రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న […]
స్టార్ హీరోయిన్స్ కొత్త డిమాండ్..ఇకపై అలా చేయరట..మేకర్స్ చచ్చారు పో..!
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ రకరకాల డిమాండ్స్ చేస్తున్నారు . కొందరు హై రెమ్యూనరేషన్ కావాలి అని మరికొందరు తమతో పాటు తమ ఫ్రెండ్స్ కి కూడా ప్రొడక్షన్ టీమే మిగతా ఖర్చులు భరించాలి అని.. మరికొందరు సినిమా ప్రమోషన్స్ కి రాము అని ..ఇలా రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో ఒక సరికొత్త న్యూస్ హైలెట్గా మారింది . ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ బ్యూటీస్ అయిన స్టార్ హీరోయిన్స్ కొత్త డిమాండ్ చేస్తున్నారట. ఏదైనా సినిమాలో […]
ఇప్పుడు చెప్పండి రా బాబులు.. వీళ్ళల్లో ఎవరు రియల్ పాన్ ఇండియా హీరో..?
ప్రతి పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఉండే గోలే ఇది .. మా హీరో తోపు అంటే మా హీరో తోపు అంటూ ఓ రేంజ్ లో పోట్లాడుకుంటూ ఉంటారు . ఇప్పుడు కూడా అదే జరుగుతుంది . మరి ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ నటించిన కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం సెన్సేషన్ల్ రికార్డ్స్ నెలకొల్పడం కొందరు ఫ్యాన్స్ కి నచ్చినట్టు లేదు . ఈ క్రమంలోనే […]
అన్ని బాగున్నా సినిమాలో అది ఎందుకు పెట్టావ్ నాగి..? మొత్తం పెంట పెంట చేసేసావ్ గా..!
కొన్నిసార్లు అన్ని మనం అనుకున్నట్లు జరుగుతూ ఉండవు .. మనం ఊహించినవి ఎక్స్పెక్ట్ చేయనివి కూడా జరుగుతూ ఉంటాయి. నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన కల్కి సినిమా విషయంలోనూ అదే జరిగింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా ..పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కల్కి 2898 ఏడి. నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ […]
మోక్షజ్ఞకు పోటీగా ఆ స్టార్ హీరో కొడుకు సినీ ఎంట్రీ ..ఇప్పుడు కథలో అసలైన మజా..!
సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోతున్నాయి .. ట్రెండ్ కూడా మారిపోతుంది ..నిన్న మొన్నటి వరకు స్టార్ గా ఉన్న వాళ్ళు సీనియర్స్ అయిపోతున్నారు.. ఇప్పుడు తండ్రులు పోయి కొడుకులు ఆ స్థానాన్ని అందుకునే స్థితికి వచ్చేస్తున్నారు. ఇండస్ట్రీలో పూర్తిగా లెక్కలు మారిపోతున్న సిచువేషన్స్ మనం చూస్తున్నాం . రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . ఆయన ప్లేస్ లోకి ఆయన కొడుకు అకిరా రాబోతున్నాడు అంటూ ప్రచారం […]
బన్నీను కాదు అని ఆ తెలుగు హీరోతో సినిమాకి కమిట్ అవుతున్న అట్లి ..కొంప ముంచేశావ్ కదారా బాబు..!?
ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ కూడా టూ స్మార్ట్ గా మారిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఏ హీరోతో సినిమాను తెరకెక్కించాలి అనే విషయాన్ని అప్పుడప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ హీరోకి క్రేజ్ ఉంటే .. ఆ హీరోతో పక్కాగా మూవీ ని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పాపులారిటి సంపాదించుకున్న అట్లీ త్వరలోనే అల్లు అర్జున్తో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది . పుష్ప2 సినిమా కంప్లీట్ అవ్వగానే ఈ సినిమాను […]