ఇండస్ట్రీ ఏదైనా సరే.. చాలామంది హీరోస్ కొన్ని సందర్భాల్లో తమ వద్దకు వచ్చినా కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి కథ నచ్చకపోవడం, మరోసారి కథ నచ్చిన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో సినిమాలకు నో చెప్పేస్తారు. కానీ.. అలాంటి కథలు కొన్ని సందర్భాల్లో బ్లాక్ బస్టర్లు గా.. మరికొన్ని సందర్భాల్లో అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తాయి. అయితే సినిమా హిట్ అయినప్పుడు కథను మిస్ చేసుకున్న హీరో ఫ్యాన్స్ అబ్బా మంచి బ్లాక్ […]
Tag: Sivakarthikeyan
” మదరాసి ” మూవీ ట్విట్టర్ రివ్యూ.. శివ కార్తికేయన్ హిట్ కొట్టాడా..!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ మదరాసి. ప్రమెక డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. తమిళ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై రూపొందింది. సినిమాలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వీల్, మలయాళ నటుడు బిజు మీనన్, విక్రాంత్ షాబీర్, రుక్మిణి వసంత్ తదితరులు కీలకపాత్రలో మెరిశారు, ఇక సినిమా తమిళ్తో పాటు.. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోను పాన్ ఇండియా […]
తెలుగు సినిమాలకు రూ.1000 కోట్లు కలెక్షన్ అందుకే.. శివకార్తికేయన్ ఓపెన్ కామెంట్స్..!
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా మదరాసి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమాకు మురగదాస్ దర్శకుడుగా వ్యవహరించారు. ఇక సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న క్రమంలో.. హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. చిరు, మహేష్ లాంటి స్టార్స్ ను డైరెక్ట్ చేసిన మురగదాస్ డైరెక్షన్‌లో నేను సినిమా […]
SSMB 29.. మహేష్ కు విలన్ గా ముగ్గురు స్టార్ హీరోస్.. ఫ్యాన్స్ కు పండగే..
దర్శక ధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ టాలీవుడ్‌లో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు సినిమాలపై ఉన్న ఆశక్తి.. డైరెక్షన్‌లో ఆయన విజన్ చూస్తేనే అర్థమవుతుంది. తను తెరకెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకొన్న జక్న ఒక ఫ్లాప్ కూడా లేకుండా సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్టార్ దర్శకుల ప్రశంసాలను కూడా అందుకున్నాడు. అయితే ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఓ పాన్ వరల్డ్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు […]
టాలీవుడ్‌లో నాని, కోలీవుడ్లో శివ కార్తికేయన్.. స్టోరీ సెలక్షన్లో ఈ హీరోల స్టైలే వేరు..
సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించాలంటే సినిమాలో కథ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా కథ ఎంచుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా మంచి కథలను ఎంచుకునే ప్రతిభ చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది హీరోలు వరుస సినిమాలో నటిస్తూ సూపర్ హిట్స్ తమ ఖాతాలో వేసుకుంటూ ఉంటారు. మరికొందరు వరుస ఫ్లాప్‌లతో ఫేడౌట్ హీరోలుగా మారిపోతూ ఉంటారు. టాలీవుడ్ నాచురల్ […]
నన్నే కాదు నా ఫ్యామిలీని కూడా వదలడం లేదు.. శివ కార్తికేయన్ ఆవేదన?!
శివ కార్తికేయన్.. తమిళ హీరో అయిన ఈయన `రేమో` సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. ఇటీవల శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాక్టర్, డాన్ వంటి కమర్షియల్ గా సక్సెస్ ను సాధించి హీరోగా తిరుగులేని స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తీకేయన్ హీరోగా […]
పాన్ ఇండియా సినిమాగా శివకార్తికేయన్ డాక్టర్ సినిమా?
తమిళ హీరో, నటుడు, నిర్మాత,గాయకుడు శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తాజాగా నటించిన సినిమా డాక్టర్. ఈ సినిమాను శివకార్తికేయన్ ప్రొడక్షన్, కేజేఆర్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. ఇందులో శివ కార్తికేయన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 9న థియేటర్స్ […]
డాక్టర్ గా వస్తున్న శివకార్తికేయన్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
తమిళ చిత్ర పరిశ్రమలో స్వయంకృషి తో ఎదిగి ప్రస్తుతం హీరో గా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోల కు గట్టి పోటీ ఇస్తున్న నటుడు శివకార్తికేయన్. మొదట యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన శివకార్తికేయన్ రైటర్ గా, మిమిక్రీ ఆర్టిస్టుగా, సింగర్ గా, హీరో గా ఇలా ఈ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇకపోతే […]