టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏ ముహూర్తానా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో తెలియదు కానీ , అడుగుపెట్టిన మొదటి సినిమా నుండి ఇప్పుడు రాబోతున్న సినిమాల వరకు తన క్రేజ్ ను ఫాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గకుండా అదే స్పీడ్ లో అదే రేషియోలో మెయిన్ టైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు సైతం దడ పుట్టిస్తుంది. అంతేకాదు మిగతా వాళ్ళు ఎన్ని అనుకున్న ఎన్ని రకాల పనులు చేసి తనను హర్ట్ చేయాలని చూస్తున్నా కానీ […]
Tag: Samantha
అందులో బాలీవుడ్ హీరోయిన్స్ సైతం భయపెడుతున్న సమంత..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడు కూడా నవ్వుతూ ఫుల్ ఎనర్జిటిక్ తోనే కనిపిస్తూ ఉంటుంది సమంత. ఇక నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మరింత కఠినంగా మారిపోయిందని చెప్పవచ్చు. కెరియర్ ప్రారంభంలో గ్లామరస్ పాత్రలలో ప్రతి ఒక్క ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న పాత్రలలోని నటిస్తూ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, బాలీవుడ్ అంటే […]
హమ్మయ్య.. ఆ ప్రాబ్లం తీరిన్నట్లేగా..ఇక ఆల్ హ్యాపీస్..!?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ న్యూస్ నిజమో ఏ న్యూస్ అబద్ధమో చెప్పలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ గానే మారుతూ ఉంటుంది. పోనీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ అబద్దమా అనుకుంటే అస్సలు కాదు ఎన్నో విషయాలను స్టార్ సెలబ్రెటీస్ అఫీషియల్ గా ప్రకటించక ముందే సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతులు తెలిసిందే .వాటిల్లో మరీ ముఖ్యమైనది నాగచైతన్య సమంత విడాకుల మ్యాటర్. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ […]
సమంత మొదటి క్రష్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం తన హవా ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు.. అయితే గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత కారణాల వల్ల షూటింగులకు కాస్త దూరంగా ఉంటుంది సమంత.అయితే ప్రస్తుతం తను నటించిన శాకుంతల చిత్రం నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇ సినిమా కి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ […]
సమంత జీవితంతో ఆటలు ఆడుతున్న స్టార్ ప్రొడ్యూసర్..నాగార్జున హస్తం ఉందా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ పాన్ ఇండియా సినిమా `శాకుంతలం`. ఈ సినిమా సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెంది. ఈ సినిమాను గుణ టీమ్ వర్క్ బ్యానర్ పై రూపొందించిన దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై సమర్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఈ సినిమా మహాభారతంలోని ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే మహాభారతం ఆదిపర్వంలోని శాకుంతలం దృశ్యంత మహారాజు ప్రేమ […]
సమంత నటించిన శాకుంతలం సినిమా.. రిలీజ్ డేట్ లాక్..!!
హీరోయిన్ సమంత ముఖ్యమైన పాత్రలో పాన్ ఇండియా హీరోయిన్ గా నటిస్తున్న పారాణిక చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో పెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఎప్పటినుంచో షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇకపోతే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేసాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. […]
సమంత చేయాల్సిన పని ..ఇప్పుడు నాగార్జున చేస్తున్నాడుగా..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే..!?
తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అంటుంటారు ఇంట్లో పెద్దవాళ్లు . బహుశా సమంత నాగచైతన్య విషయంలో అదే జరిగింది అనుకుంటా . అందుకే చూడచక్కగా ఉండే ఈ జంట విడిపోయి ఎవరి పాటికి వాళ్ళు బ్రతుకుతున్నారు . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్టార్ హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ టైంలోనే వీళ్ళ మనసులు కలిసాయి.. ఆ తర్వాత మెల్లగా ఒకరిపై ఒకరికి ఇష్టం ఉన్నట్లు […]
ఆ డేటింగ్ హీరోయిన్‌తో బన్నీ అలా ఫిక్స్ అయ్యాడా…!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వీరిద్దరి మధ్య వచ్చిన క్రేజీ కాంబినేషన్ `పుష్ప` సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసి ఎంతో ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి సెన్సేషన్ క్రియేట్ చేసి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉందని విమర్శకులతో ప్రశంసలు అందుకుంది. దీంతో `పుష్ప 2 ` పై […]
ఆ హీరోయిన్ పేరు తో హద్దులు మీరిన ట్రోలింగ్..నాగచైతన్య సంచలన నిర్ణయం..!?
మనకు తెలిసిందే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ట్రోలింగ్ అన్న పదం ఎక్కువగా వినిపిస్తుంది . ఎక్కువగా కనిపిస్తుంది కూడా.. సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉన్నా కానీ స్టార్ సెలబ్రిటీస్, ప్రముఖ రాజకీయ నాయకులు ,,పేరు గల పెద్ద కుటుంబాల గురించిన వార్తలు క్షణాల్లో వైరల్ గా మారడమే కాదు.. ట్రౌలర్స్ మీన్స్ రూపంలో వాళ్లని ట్రోల్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత కామన్ గా అయిపోయిందో ..సోషల్ […]