సినిమా పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం… ఈ పరిశ్రమలో ఉన్న హీరో- హీరోయిన్లకు వారి అందమే పెద్ద పెట్టుబడి.. వారు నటించే సినిమాలో ఎంత అందంగా కనిపిస్తే వారికి అన్ని అవకాశాలు వస్తాయి.. హీరోయిన్లను మాత్రం గ్లామర్ గా కనిపిస్తేనే ప్రేక్షకులు ఇష్టపడతారు.. దీనివల్ల హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు తమ గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తమ అందాన్ని పెంచుకోవడం కోసం సర్జరీలు చేపించుకున్న హీరోయిన్‌లు […]
Tag: Samantha
విడుదలకు ముందే లాభాల బాట పట్టిన ‘యశోద’.. సమంతా మజాకా?!
సమంత లేడీ ఓరియంటెడ్ కథాంశం తో తెరకెక్కుతున్న సినిమా `యశోద`. ఈ సినిమాకి హరి శంకర్ మరియు హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 11న తెలుగు, తమిళ, […]
సమంత పాన్ ఇండియా హీరోయిన్గా సక్సెస్ అయ్యేనా..?
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా రాణిస్తోంది హీరోయిన్ సమంత. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని ప్లాన్ వేస్తోంది. సమంత ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్-2 అనే వెబ్ సిరిస్తే బాగా పాపులర్ అయింది అలాగే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించి మరింత పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే సమంత హిందీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదని చెప్పవచ్చు. నేరుగా హిందీలో సినిమా చేయకపోయినా ఆమె ఇప్పుడు […]
మళ్లీ కలవబోతున్న చైతు-సామ్.. బిగ్ స్కెచ్ వేసిన అమల!?
నాగచైతన్య-సమంతలు విడిపోయి చాలా రోజులు అవుతున్నప్పటికీ.. వారికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒకప్పటి టాలీవుడ్ స్వీట్ కపుల్స్ అయిన వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అటు ఫ్యామిలీకి ఇటు వారి అభిమానులకి ఎవ్వరికీ ఇష్టం లేదు. వారిద్దరూ విడిపోయినప్పటినుండి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా చైతు-సామ్ త్వరలోనే మళ్లీ కలవబోతున్నారంటూ ప్రచారాలు […]
సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్‌న్యూస్.. ఆ సినిమా ఇప్పట్లో లేనట్లే?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అనూహ్యంగా తనకు డిజాస్టర్ ఇచ్చిన లైగర్ సినిమా గురించి పూర్తిగా మర్చిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు హీరో తన నెక్స్ట్ సినిమాలు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తున్నాడు. విజయ్ అగ్ర కథానాయిక సమంత తో కలిసి కృషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అయినా అతనికి తెచ్చి పెడుతుందో చూడాలి. ఈ క్రమంలో ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఎంజాయ్ చేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ సమంత […]
ఓ మై గాడ్: సమంత కు నాగచైతన్య అంటే అంత కోపమా..? విడాకుల తరువాత తాళిబొట్టును ఏం చేసిందో తెలుసా…?
తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కూతుర్లు కొడుకులు తమ వివాహ బంధాన్ని సగంలోనే తెంపుకుంటూ అభిమానులకు కోలుకోలేని షాక్ ఇస్తున్నారు. మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం డివర్స్. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న జంటలు ఎక్కువైపోయారు . దానికి రీజన్ ఏంటో ఇప్పటికి అర్థం కావట్లేదు. సుమారు గత రెండు సంవత్సరాల నుంచి దాదాపు సినీ […]
చుట్టాలబ్బాయిని మ్యారేజ్ చేసుకోమని బలవంతం చేస్తున్న సమంత తల్లి..?
గత కొన్ని నెలలుగా అగ్ర కథానాయిక సమంత విడాకులు, పెళ్లి గురించి ఎక్కువగా రూమర్స్ వస్తున్నాయి. కొద్దిరోజులు సమంత నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోయినా కూడా ఎన్నో సంచలన పుకార్లు వచ్చాయి. తనకు స్కిన్ డిసీజ్ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇంకా ఇవే కాకుండా మరిన్ని నిరాధార రూమర్స్ క్రియేట్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. దాంతో ఈ పుకార్లన్నీ ఒక్క సారిగా ఆగిపోయాయి. ఇప్పుడు ఆమె పెళ్లి గురించి వార్తలు […]
విజయ్ దేవరకొండ కెరియర్ ఆ హీరోయిన్ మీద ఆధారపడిందా..!!
టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీ అందుకున్న విజయ్ దేవరకొండ ఇక ఆ తరువాత లైగర్ సినిమాతో టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీగా […]
ఆ హీరోయిన్స్ చేసిన తప్పు నేను చేయను..పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్..!?
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే ప్రజెంట్ చేతిలో ఉన్న నాలుగు సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది. కెరియర్ స్టార్టింగ్ లో ఒక్క హిట్ కొట్టడానికి నానాదంటాలు పడిన ఈ బుట్ట బొమ్మ ..ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం అనే సినిమాతో ట్రాక్ లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన అరవింద రాఘవ వీర సమేత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అప్పటినుంచి పూజ హెగ్డే కెరియర్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. […]