జనతా గ్యారేజ్ లో ఎవరెక్కువ?

‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు సమంత, నిత్యామీనన్‌లు. అయితే ఈ సినిమాలో సమంతది మెయిన్‌ హీరోయిన్‌ రోల్‌, నిత్యా సెకండ్‌ హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. కానీ ఎక్కడా ఇంతవరకూ సమంత సినిమా ప్రమోషన్‌కి సంబంధించి బయటికి రాలేదు. ప్రోమోస్‌లో కూడా ఎక్కువగా నిత్యా సందడే కనిపిస్తోంది. ప్రమోషన్స్‌లో కూడా నిత్యా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే ఎక్కువ ప్రాధాన్యత సమంత కన్నా నిత్యాకే ఉండనుందా? అనే డౌట్‌ వస్తోంది ప్రేక్షకులకి. గతంలో ఈ ఇద్దరూ కలిసి […]

గ్యారేజ్ ఆడియో కి ఆమె డుమ్మా!

సినిమా ప్రొమోషన్స్ విషయంలో హీరోయిన్స్ వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సినిమాకి సైన్ చేశామా షూటింగ్ లో మన పార్ట్ కంప్లీట్ అయిపోయిందా రెమ్యూనరేషన్ తీసుకున్నామా వెళ్లిపోయామా అన్న చందాగా తయారైంది ఈ మధ్యన తెలుగు సినిమా హీరోయిన్స్ వ్యవహారం.దీనిపై ఇండస్ట్రీ మొత్తం గుర్రుగానేవుంది. ఈ మధ్యనే బాబు బంగారం ఆడియో ఫంక్షన్ కి నయనతార రాకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది.నయన్ కి ఇది మొదటిసారేమి కాదు.నయనతార తెలుగులో ఒక్క శ్రీ రామ రాజ్యం ఆడియో కి తప్ప […]

సమంత, నిత్యా కాంబో సెంటిమెంట్‌

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో ఇప్పటికే భారీ తారాగణం నటిస్తోంది. సినిమాకి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటన ఒక ఎత్తైతే, మలయాళ్‌ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటన మరో ఎత్తు. ఇద్దరికిద్దరూ పోటీ పడి నటించారట ఈ సినిమాలో. సమంత, నిత్యామీనన్‌ పాత్రలు కూడా తమ అందచందాలతో ఆకట్టుకోవడమే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉండేలాగే డిజైన్‌ చేశారట. అంతేకాదు ఈ సినిమాలో భారీ డైలాగులు, భారీ భారీ సెట్టింగులతో ఫైట్లు అదిరిపోయాయట. ఈ నెల […]

సమంతా ఈ టైంలో ఎంపనులవి?

ఈ మధ్య క్యూట్‌ బ్యూటీ సమంత పెళ్లి వార్తలు హాట్‌ టాపిక్స్‌గా నిలిచాయి మీడియాలో. ఇంకేముంది రేపో మాపో సమంత పెళ్లి పీటలెక్కనుంది అని ఆశక్తితో ఎదురు చూశారంతా. నాగ చైతన్యతో సమంత పెళ్లి ఊసుపై రోజుకో వార్త బ్రేకింగ్‌ న్యూస్‌ అయ్యింది. కానీ ప్రస్తుతం ఈ విషయంపై ఏ చిన్న ఇన్‌ఫర్‌మేషన్‌ లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక జాలీడే ట్రిప్‌కి […]

ఎన్టీఆర్ సమంత కి 26 లింకేంటి?

జనతా గ్యారేజ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.సెప్టెంబర్ 2 న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ప్రస్తుతం కేరళలో వాటర్ ఫాల్ దగ్గర ఎన్టీఆర్ సమంతలపై పాట చిత్రీకరణ జరుగుతోంది.దీనికి సంబంధించి సమంత ఓ రేంజ్ లో వాటర్ ఫాల్ దగ్గర సందడి చేస్తున్న దృశ్యాలు బయటపెట్టింది. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే 25 సినిమాలు పూర్తి చేసేసాడు.తన 25 వ సినిమా నాన్నకు ప్రేమతో ద్వారా భారీ హిట్ కొట్టేసాడు ఎన్టీఆర్.ఇంకో వైపు సమంతాకూడా తన చివరి చిత్రం […]

ఎక్కడ చూసినా సమంతే.

ఈ మధ్య సమంత వార్త లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో.అంతలా హల్చల్ చేస్తుందీ అమ్మడు.నాగ చైతన్య తో ప్రేమాయణం ఏ ముహూర్తాన బయటకొచ్చిందో కానీ ఈ అమ్మడు రోజు కవర్ పేజీ లో ప్లేస్ కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియా లో అయితే ఎప్పుడు అభిమానులకి టచ్ లో ఉంటుంది సమంత.ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాల్లో ఎదో ఒక విషయమో, ఫోటోనో షేర్ చేస్తూ హంగామా సృష్టిస్తోంది.ఆ మధ్యన ఏకంగా నాగచైతనయ ప్రేమ […]

సమంత ఎన్టీఆర్ వాటర్‌ఫాల్ సందడి!

‘జనతా గ్యారేజ్’ షూటింగ్ కేరళలో జోష్‌గా సాగిపోతోంది. అక్కడే ఓ వాటర్‌ఫాల్స్ లొకేషన్‌లో హీరోహీరోయిన్లు ఎన్టీఆర్-సమంతాలపై ఓ పాట కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. స్క్రిప్ట్ ప్రకారం.. నీటి జడిలో  ఎన్టీఆర్-సమంతాలు తడవాలి. ఈ సీన్ పూర్తైన తర్వాత.. సమంతా ఓ రేంజ్‌లో సందడి చేసిందట. డైరక్టర్ కొరటాల శివను కూడా బలవంతంగా వాటర్‌ఫాల్‌ కిందకు లాక్కొచ్చి తడిపేసిందట. ఈ చిత్రాలన్నీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. తన అల్లరిని అభిమానులకు మరోసారి వివరించింది అందాల సామ్.

నోవాటెల్ లో నిశితార్థం పారిస్ లో హానిమూన్!

సమంత,నాగచైతన్య కి సంబంధించి రోజూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది.తాజాగా ఈ జంట ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయిందని సెప్టెంబర్ 23 న వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని వార్త హల్చల్ చేస్తోంది.అక్కడితో ఆగకుండా వీరి ఎంగేజ్ మెంట్ కి వేదిక కూడా బుక్ చేశారని,అది నోవాటెల్ హోటల్ అని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై సమంత ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకి స్పందిస్తూ ఏ విషయం తేల్చకుండా చాలా తెలివిగా బదులిచ్చింది.చైతు […]

హాట్ హాట్ గా సమంత ట్వీట్లు!!

సమంత ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది.వాటిలో కొన్ని ఫన్నీ & ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ మీఅందరికోసం. 1)సమంత వయసు 29. 2)బాల,రాజమౌళి ఇద్దరితో సినిమా చేసే ఛాన్స్ వస్తే సమంత రాజమౌళి కే 1st ప్రిఫరెన్సు ఇస్తుంది. 3)సమంతకి హ్యాపీ మొమెంట్స్ వున్నాయి అలాగే చచ్చిపోదామనుకున్న సందర్భాలు కూడా వున్నాయట. 4)తమిళ్ ఇళయదళపతి విజయ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఉంది. 5)NTR తో 4 సినిమాలు చేయడం పెద్ద గౌరవం. 6)సినిమాలకు గుడ్ బీఏ […]