టాలీవుడ్ యంగ్ యాక్టర్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చివరి 7 సినిమాలకి.. మొదటి రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ డిటేయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. డబల్ ఇస్మార్ట్: రామ్ పోతినేని.. తాజాగా నటించిన మూవీ డబల్ ఇస్మార్ట్. పూరీ జగనాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజైన మొదటి రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.10 కోట్ల షేర్ కలక్షన్లు సాధించింది. స్కంద: రామ్ […]
Tag: Ram Pothineni
రామ్ విషయంలో బోయపాటికి వ్యతిరేకంగా ఆ పని చేసిన పూరి..!
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని చివరిగా బోయపాటి శీను డైరెక్షన్‌లో స్కంద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాల్లో శ్రీ లీల హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో రామ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించాడు. రామ్ స్కందా సినిమాలో నటించిన ఓ పాత్ర కోసం బరువు బాగా పెరగాలని బోయపాటి చెప్పడంతో.. అతి తక్కువ సమయంలోనే ఏకంగా 20 కిలోల బరువు పెరిగి సంచలన […]
మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హరీష్ శంకర్.. పవన్ సినిమాను వదిలేసినట్టేనా..?
సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు హరీష్ శంకర్. ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ప్రుక్షకులను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్‌తో మరో కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరిష్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని క్రమంలో.. […]
డబుల్ ఇస్మార్ట్ కు రిలీజ్‌కు ముందే కష్టాలు
టాలీవుడ్ డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రామ్ ల కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్ గా రూపొందిన ‘డబల్ ఇస్మార్ట్’ ఈనెల ఆగష్టు 15న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటి వరకు పెద్దగా అంచనాలు ప్రేక్షకులలో లేకపోవడం ఈ సినిమా బయ్యర్లను బాగా టెన్షన్ పెడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు ముందు పూరి జగన్ విజయ్ దేవర కొండ హీరోగా […]
డబుల్ ఇస్మార్ట్‌కే పోటీనా.. మిస్టర్ బచ్చన్ కు చార్మి బిగ్ షాక్.. !
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదో ఒక షాకింగ్ సంగటనలు జరుగుతూనే ఉంటాయి. అలా ఆగస్టు 15న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సినిమాను డిసెంబర్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 29న రిలీజ్ అవ్వాల్సిన డబుల్ ఇస్మార్ట్ ను ఆగస్టు 15వ తేదీ రిలీజ్ చేసేలా నిర్ణయించారు మేకర్స్. పూరి జగన్నా డైరెక్షన్‌లో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వల్ గా […]
దిల్ రాజుకు మరో షాక్… డబుల్ ఇస్మార్ట్ చేజారింది..?
నైజాంలో డిస్ట్రిబ్యూషన్ కింగ్‌గా పేరున్న దిల్ రాజుకు ఇటీవల గట్టి పోటీ ఎదురవుతోంది. మరి ముఖ్యంగా నైజాం డిస్ట్రిబ్యూషన్‌లోకి మైత్రీ మూవీస్ సంస్థ ఎప్పుడు అయితే ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి అక్కడ రాజు హవా చెల్లడం లేదు. ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రాజు చెప్పిందే వేదం.. ఆయన ఎన్ని థియేటర్లు ఇస్తే అన్ని థియేటర్లలోనే ఆ సినిమా రిలీజ్ చేయాలి.. ఇలా ఏవేవో కండీషన్లు ఉంటాయన్న ప్రచారం జరిగింది. మైత్రీ సంస్థ సొంత […]
కొంప ముంచేసిన రామ్ పోతినేని.. ఫాన్స్ ఊహించిన నిర్ణయం..!?
టైం కి తగ్గట్టు మనం వెళ్లిపోవాలి .. అంతే మన టైం బాగుంటున్నప్పుడు మనం ఏ పని చేసిన జనాలు ఆదరిస్తారు. టైం బాగోలేకపోతే మంచి చేసిన కూడా బూతులు తిడతారు . ప్రజెంట్ ఈ కలియుగంలో అలాంటి సిచువేషన్స్ మనం ఎన్నెన్నో చూస్తున్నాం . ఎన్నెన్నో ఫేస్ చేస్తున్నారు. కాగా స్టార్ సెలబ్రెటీస్ కి సైతం సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ బాధలు తప్పడం లేదు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు తమ యాక్షన్ సీన్స్ తో తమ […]
త్రివిక్రమ్ కేక పెట్టించే నిర్ణయం.. ఆ హై వోల్టేజ్ స్టార్ హీరోతో సినిమా ఫిక్స్ చేసేసుకున్నాడుగా..!
త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటల మాంత్రికుడు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ ..ఎలాంటి డైలాగ్స్ అయినా సరే అవలీలగా రాసేయగలడు. మరీ ముఖ్యంగా జనాలకు యువతకు నచ్చే విధంగా డైలాగ్స్ రాసి మెప్పించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుని ఢీ కొట్టే వ్యక్తి మరొకరు లేరు అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఆయన సినిమాలోని డైలాగ్స్ ఖచ్చితంగా మనం వాడుక భాషల్లో ఎక్కడో ఒకచోట వాడే ఉంటాం . చాలా సరదాగా ..చాలా ఫన్నీగా ..చాలా ఆహ్లాదకరంగా.. ఆలోచన […]
‘ ఫ్యామిలీ స్టార్ ‘ తర్వాత ఎవరు గెస్ చేయాలని ఆ హీరోని లైన్లో పెట్టిన పరుశురాం.. ?!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. పరశురాం డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే రిలీజ్‌కు ముందు భారీ హైప్ నెలకొన్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఆ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ పై దారుణంగా ట్రోల్స్ మొదలుపెట్టారు. అయితే […]









