అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి అడ్డుపడింది. ఓటీటీలోనే చిత్రం విడుదల అవుతుందని జోరుగా […]
Tag: pooja hegde
ఆ డైరెక్టర్ కోసం పవన్ మూవీకి ఓకే చెప్పిన బుట్టబొమ్మ..?
పూజా హెగ్డే.. ప్రస్తుతం తెలుగు సినిమాలే కాకుండా హిందీ, తమళ్ భాషల్లోనూ వరుస చిత్రాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బుట్టిబొమ్మ లిస్ట్‌లో మరి సినిమా చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన […]
రాధేశ్యామ్ షూటింగ్ ఫోటోలు వైరల్.. అఘోరాలతో అలా?
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు కే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది అన్న విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పలు సన్నివేశాలను కడప జిల్లాలోని గండికోట లో చిత్రీకరిస్తున్నారు. […]
కుర్రళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన పూజా హెగ్డే..ఇప్పుడిదే హాట్ టాపిక్!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఇక ఆ తర్వాత వరుస హిట్లను ఖాతాలో వేసుకుంటూ స్టార్ట్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయిన పూజా.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా తాజాగా కుర్రళ్లకు బంపర్ ఆఫర్ […]
ఆ విషయంలో సేఫ్‌గా ఉన్నది `రాధేశ్యామ్` ఒక్కటేనా?!
ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో లీకుల బెడద బాగా ఎక్కువైపోయింది. బడా హీరోల సినిమాలే కాదు చిన్న హీరోల సినిమాలు లీకుల బారిన పడుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని చర్యలు తీసుకున్నా…లీకుల వీరులు షాక్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో మాత్రం ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన `రాధేశ్యామ్` చిత్రం మాత్రం సేఫ్‌గానే ఉందని చెప్పాలి. ఈ వింటేజ్ ప్రేమకథా చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ […]
అక్కినేని హీరోకి పూజా హెగ్డే సాయం..అసలు మ్యాటరేంటంటే?
అక్కినేని హీరో సుశాంత్‌కు సాయం చేసింది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. ఇంతకీ సుశాంత్ బుట్టబొమ్మ ఏం సాయం చేసిందనేగా మీ సందేహం..! అది తెలియాలంటే ఆలస్యం చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సింది. సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై రవి శంకర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హరీశ్ కోయల గుండ్ల సంయుక్తంగా నిర్మించారు. ఈ […]
“రాధే శ్యామ్” లో ఆ ఎపిసోడ్ యే మైన్ అట..!
రెబల్ స్టార్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులే అవుతుంది. బాహుబలి తరువాత సాహో సినిమాతో మన ముందుకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న “రాధే శ్యామ్” సినిమాతో మన ముందుకు రానున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మొట్టమొదటి సారిగా పూజా హేగ్జే నటిస్తుంది. వీళ్ళద్దరి జంట సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయేలా ఉంటుంది అని టాక్. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ […]
రాధేశ్యామ్ నుండి కూడా రాబోతుందట!
యంగ్ రెబల్ స్టా్ర్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు షూటింగ్‌లు జరుపుకుంటున్నా, ఒక్క సినిమా కూడా రిలీజ్ మాత్రం కావడం లేదు. దీనికి కరోనా కారణంగా చూపిస్తు్న్నారు ఆయా చిత్ర యూనిట్ సభ్యులు. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం ఎప్పుడో పూర్తయి ఈపాటికి రిలీజ్ కూడా కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, అటుపై కరోనా ప్రభావంతో ఈ సినిమా రిలీజ్‌పై జనాల్లో ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. […]
విజయ్ `బీస్ట్` సెట్స్‌లో సందడి చేసిన ధోనీ..పిక్స్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం చేస్తున్న చిత్రం `బీస్ట్`. విజయ్ 65వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని గోకుల్ స్టూడియోస్ లో జరుగుతోంది. అయితే టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బీస్ట్ సెట్స్‌లో సందడి చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీ […]