మన్మధుడు హీరోయిన్ రీఎంట్రీ ఫిక్స్.. భలే మూవీలో ఛాన్స్ కొట్టేసిందే..?!

టాలీవుడ్ ముద్దుగుమ్మ అన్షూ అంబానీకి తెలుగు ఆడియ‌న్స్‌లో ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మొదట మన్మధుడు సినిమాతో టాలీవుడ్ ఏంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకులకు దగ్గర అయింది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అందానికి, అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తర్వాత మిస్సమ్మలో గెస్ట్ రోల్ ప్లే చేసిన ఈ అమ్మడు ఒక తమిళ సినిమాలోను నటించింది. ఈమె నటించింది అతి […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్..!!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా కొంతమంది హీరోయిన్స్ తమ అందంతో నటనతో ఆకట్టుకుంటూ ఉంటారు. అలా ఆకట్టుకొని తక్కువ సినిమాలలోని నటించి కనుమరుగైన వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ అన్షు అంబానీ కూడా ఒకరు. 2002లో నాగార్జున హీరోగా, డైరెక్టర్ విజయభాస్కర్ కాంబినేషన్లో వచ్చిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.ఇందులోని కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ కూడా బుల్లితెరపై ప్రసారమయ్యయి అంటే చాలు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ఇందులో సెకండ్ […]