సంక్రాంతి వెంకి, చరణ్, బాలయ్య ముగ్గురి టార్గెట్ ఎన్ని కోట్లు తెలుసా..?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్.. తమ సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు సినిమాల బిజినెస్ లెక్కలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు సినిమాల బిజినెస్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన భారీ సినిమా గేమ్ ఛేంజర్, మీడియం మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు కలిపి కాంబోలెక్కన బ‌య్య‌ర్ల‌కు […]

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేదికపై బాబాయ్ – అబ్బాయి.. డిప్యూటీ సీఎంగా పవన్ ఎంట్రీ..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు ప్రొడ్యూస‌ర్‌గా వ్యవహరించిన తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు మేకర్స్. ఇటీవల ఏఎంబీ మాల్‌లో మీడియా సమక్షంలో సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని జరిపారు. ఇక ఈ ఈవెంట్‌లో రాజమౌళి చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ జరిగింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో […]

గేమ్ ఛేంజర్: శంకర్ రెమ్యునరేషన్ లో కోత వేయించిన దిల్ రాజు.. కారణం అదేనా..?

తమిళ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్‌కు తెలుగులోను ప్రత్యేక ప‌రిచ‌యం అవసరం లేదు. తనదైన రీతిలో సినిమాలను తెర‌కెక్కిస్తూ సత్తా చాటుతున్న శంకర్.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారాడు. మొదట పాన్ ఇండియన్ సినిమాను తెర‌కెక్కించిన డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించి ముందుకు సాగుతున్న క్ర‌మంలో ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అయితే.. మెల్లమెల్లగా అయిన సక్సెస్ రేట్ […]

గేమ్ ఛేంజర్.. పాటలకే రూ. 75 కోట్లు.. ఒక్కో సాంగ్ ఒక్కో స్పెషలిటీ..!

టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, సెన్సేష‌న‌ల్‌ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెర‌కేక్క‌నున్న‌ తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. బాలీవుడ్ నటి కియారా అడ్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక.. శంకర్ సినిమాలంటే గ్రాండ్ ఇయర్ విజువల్స్ కేరాఫ్ అడ్రస్. ఈ క్రమంలోనే సాంగ్స్ లోని పాటలు విశేషంగా ఆకట్టుకునోన్నాయని.. విజువల్స్ కట్టిపడేస్తాయని […]

సంక్రాంతి సినిమాల‌కు ఏపి గ‌వ‌ర్న‌మెంట్ మైండ్‌ బ్లోయింగ్ గిఫ్ట్‌.. టికెట్ రేట్లు ఎంత అంటే.. ?

2024 టాలీవుడ్ ప్ర‌యాణం మంచి స‌క్స‌స్‌ల‌తో మొద‌లై..భారీ హిట్ల‌తో పాటు.. ఎన్నో వివాదాల‌తో ముగిసింది. ఇక కొత్త సంవత్సరం రానే బ‌చ్చేసింది. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైతున్నాయి. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆ సినిమాల ప్రమోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. కాగా వాటిలో చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలో ఈ […]

అన్‌స్టాపబుల్ 4 లాస్ట్ ఎపిసోడ్.. స్పెషల్ గెస్ట్ గా గ్లోబల్ స్టార్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం శుభఘడియలు నడుస్తున్నాయి. ఓ పక్క సినిమాల్లో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య.. మరోపక్క రాజకీయాలోను హ్యాట్రిక్ స‌క్స‌స్‌తో దూసుకుపోతున్నాడు. అంతేకాదు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి అడుగుపెట్టి హోస్ట్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో కూడా నట‌సింహం మార్క్ సత్తా చాటాడు బాలయ్య. ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. దీనిలో ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీస్‌ స్పెషల్ గెస్ట్‌గా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. […]

సీఎం ని కలవాలా..? వద్ద..? రాజుగారు డిసైడ్ చేస్తారు.. నాగ వంశీ

సంధ్య థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నమెంట్ కూడా సినిమాల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. తోక్కీసులాటలో మహిళా ప్రాణాలు కోల్పోవడం పై రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ పై సీరియస్ అయ్యాడు. ప్రాణాలు పోతున్నాయంటే సినిమా వాళ్ళను కూడా ఉపేక్షించేది లేదంటూ మండిపడ్డాడు. బాదితుల‌ కుటుంబాన్ని ఇండస్ట్రీ నుంచి పరామర్శించిన వారే లేరని.. బ‌న్నీ ఇంటికి మాత్రం బారులు తేరారంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇకపై సినిమాలకు సంబంధించిన […]

” గేమ్ ఛేంజర్ ” కు రంగస్థలం సెంటిమెంట్ ఫాలో అవుతున్న చరణ్.. హిట్ పక్కానా..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చరణ్ తాజాగా నటించిన మూవీ గేమ్ ఛేంజర్.. మరి కొద్ది రోజుల్లో థియేటర్లలోకి రానుంది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వాన్ని నటించగా.. అంజలి, సునీల్, […]

” గేమ్ ఛేంజర్ ” ఫ‌స్ట్ రివ్యూ.. చిరుతో క‌లిసి మూవీ చూసిన సుకుమార్.. ఏమన్నాడంటే..?

గ్లోబ‌ల్‌ సార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజ‌ర్‌ మూవీ మ‌రి కొద్దిరోజుల్లో థియేటర్‌ల‌లోకి రానున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన‌ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక.. తాజాగా మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. అమెరికా డల్లాస్‌లో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు తో పాటు.. పాన్‌ ఇండియన్ స్టార్ డైరెక్టర్ […]