వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత.. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయంగా సంది స్థితిలో ఉన్నట్టే కనిపిస్తోంది. వైసీపీలో ఉండాలా ? బయటకు రావాలా ? ఒక వేళ రాజకీయాల నుంచి వైదొలగాలా ? అన్న డైలమాలో పడిపోయారు. తాజాగా వంశీ జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన గన్నవరంలో వేస్తోన్న అడుగులు.. చేస్తోన్న రాజకీయం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వంశీ వైసీపీ నుంచి ఎందుకు బయటకు రావాలనుకుంటున్నాడు ? ఆయన గన్నవరం […]
Category: Politics
లోకేష్ టార్గెట్ ఏంటి.. ఈ సరికొత్త రాజకీయం వెనక ఏం జరుగుతోంది..?
ఏపీలో టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ సరికొత్తగా వేస్తోన్న ఎత్తులు.. అడుగులు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులతో లోకేష్ ఆత్మీయ విందు భేటీలు ఏర్పాటు చేయడం.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం.. విందుతో పాటు కుటుంబ సభ్యులను పలకరిస్తూ మంచి చెడ్డా మాట్లాడడం… వెనక ఆయన రాజకీయ అజెండా ఏంటి ? లోకేష్ అడుగులు ఎటు పడనున్నాయి ? […]
చంద్రన్న @30: ఆ ఒక్క నిర్ణయం లక్షలాది మందికి అండ..!
ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇండియా లెవెల్‌లో పరిచయం అవసరం లేని పేరు. దేశంలో ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉన్న చంద్రబాబు నాయుడుకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. ఆయన విజన్.. ఆలోచన విధానం.. ఎంతోమందికి అదర్శం. చంద్రన్న ఆలోచన ఏదైనా భవిష్యత్‌కు ఉపయోగపడాలి.. బుందు తరాలు బాగు పడాలనే ప్లాన్ చేస్తాడు. ఏ పని చేసిన ప్రస్తుతం గడిచిపోయిందా లేదా అన్నట్లు కాకుండా.. భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుందని ఆలోచనలలో చంద్రబాబు ఉంటారు. మసిపూసి […]
చరిత్ర మర్చిపోయిన బీఆర్ఎస్, ఆడుకుంటున్న కాంగ్రెస్
తెలంగాణాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రేవంత్ సర్కార్ ను ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు అన్ని అస్త్రాలను వాడుతున్నారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సుప్రీం కోర్ట్ గడప కూడా తొక్కడంతో భవిష్యత్తులో ఈ పరిణామం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా పక్కా లెక్కలతో బీఆర్ఎస్ […]
వాట్ ఇండియా థింక్స్ టుడే ఒక వినూత్నం, అద్భుతం: పీఎం నరేంద్రమోడీ
ఇండియన్ బిగ్గెస్ట్ న్యూస్ నెట్వర్క్ టీవీ9 తాజాగా నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే.. సమ్మిట్‌కు ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పెషల్ గెస్ట్‌గా హాజరైన సందడి చేశారు. ప్రధాని మోడీకి మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు ఘన స్వాగతం పలుకుతూ.. సాలవాలతో సత్కరించాడు. ఈ క్రమంలోనే మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాని మోడీ: ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ […]
జగన్ ఎంట్రీ ఎటు వైపు నుంచి..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే అంశంపై చర్చ నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు 7 నెలల తర్వాత అసెంబ్లీకి వస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే జగన్ ఎలా వస్తారు.. ఎటు వైపు నుంచి వస్తారు… వస్తే సభలో ఎంత సేపు ఉంటారు… ఏం మాట్లాడుతాడు… సభలో ఎలా వ్యవహరిస్తారు.. అనే […]
ఆ కుర్చీ కోసమే కుట్రలు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 8 నెలలు గడిచిపోయాయి. ఇప్పటికీ కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కొన్ని పోస్టులను భర్తీ చేయటం వల్ల పార్టీలో కొందరు నేతలు అసహనానికి గురయ్యారు. దీంతో చివరి విడతలో మాత్రం అలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామన్నారు చంద్రబాబు. దీంతో ఎవరికి తోచిన విధంగా […]
వైభవంగా పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత తనయుడు అభినయ్ తేజ్ వివాహం
పరుచూరి రామకోటేశ్వరరావు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతుల తనయుడు అభినయ్ తేజ్, మాధవి, కోటపాటి సీతారామరావు గారి పుత్రిక అక్షత వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ జేఆర్ సీ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలో కేంద్ర, రాష్ట్ర మంత్రివర్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. డిసెంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి 12.37 నిమిషాలకు సుముహూర్తంలో అభినయ్ తేజ్, అక్షత వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అభియన్ తేజ్, […]
ఆటిజం పిల్లల ప్రాణాలతో అక్రమ థెరపీ సెంటర్ల చెలగాటం… ప్రభుత్వం పట్టించుకుంటుందా..?
హైదరాబాద్: ఆటిజం అనేది 21 రకాల వైకల్యాల్లో ఒకటి. ఈ వైకల్యం ఉన్న పిల్లలు చిన్న వయస్సులోనే సరైన సమయంలో గుర్తించబడితే, అవసరమైన థెరపీల ద్వారా వారి భవిష్యత్తును కాపాడవచ్చు. కానీ, ప్రభుత్వ స్థాయిలో సరైన సదుపాయాలు లేని పరిస్థితిని ఆసరాగా తీసుకొని, కావలసిన వనరులు, క్వాలిఫికేషన్స్, అనుమతులు లేని అక్రమ థెరపీ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటికి సరైన అనుమతులు లేకపోవడంతో పాటు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫరెంట్ అబిలిటీస్ అండ్ ఎల్డర్ వెల్ఫేర్ (DDEW) విభాగం […]









