అద్గది..ఎన్టీఆర్ దెబ్బ అంటే ఇలానే ఉంటాది.. నందమూరి బిడ్డ అంటే ఇదే మరి..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో శర్వరీ అనే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . ఇంతకీ ఈ శర్వరి ఎవరు అనుకుంటున్నారా ..? త్వరలోనే మన జూనియర్ ఎన్టీఆర్ తో నటించబోయే హీరోయిన్. ప్రజెంట్ దేవర సినిమాలో బిజీబిజీగా నిమగ్నం అయిపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత బాలీవుడ్ లో వార్ 2 టు సినిమాతో డెబ్యూ ఇవ్వబోతున్నారు.

ఈ సినిమాలో ఆయన శర్వరితో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అగ్రిమెంట్ పేపర్లపై సైన్ కూడా చేసేసాడట. అయితే ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోయిన్ పక్కన ఆఫర్ అందుకున్న ఈ శర్వరి బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి . శర్వరీ మరెవరో కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ .

అంతకుముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేది . రీసెంట్ గానే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రజెంట్ చేతిలో ఐదు సినిమాలు పట్టుకొని ఉంది . తాజాగా ఆరో సినిమాగా వార్ 2 లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతుంది . దీంతో శర్వరి పేరు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఎప్పుడు ఒక్కే బ్యూటీలతో రొమాన్స్ చేస్తాడు తారక్ అన్న వాళ్లకి దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చాడు..!!