టీవీ సీరియల్ హీరోస్ ఏం చదువుకున్నారో తెలుసా… డాక్టర్ బాబు నుంచి అర్జున్ వరకు…!!

మనం రోజు టీవీ సీరియల్స్ లో హీరోలను చూస్తూనే ఉంటాము. అందులో కొందరు ప్రేక్షకులకు చాలా చేరువైనవారు. కార్తీకదీపం సీరియల్ తో ప్రతి ఇంటి మనిషి అయిపోయాడు నిరుపమ్. ఈయన అసలు పేరు చాలా మందికి తెలియదు. కానీ డాక్టర్ బాబు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. వీరి రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో ఈ హీరోలు ఏం చదువుకున్నారు ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిరుపమ్:


ఈయన ఎంబీఏ వరకు చదువుకున్నాడు.

2. శ్రీరామ్ వెంకట్:


శ్రీరామ్ వెంకట్.. బిఎస్సీ వరకు చదువుకున్నారు.

3. విజే సన్నీ:


సన్నీ బిఎస్సి వరకు చదువుకున్నాడు.

4. చందూ గౌడ:


ఈయన బీటెక్ చదువుకున్నాడు.

5. అంబటి అర్జున్:


అర్జున్ ఎంసీఏ చదువుకున్నాడు.

6. అమర్:


అమర్ బీటెక్ చదువుకున్నాడు.

7. నిఖిల్:


నిఖిల్ డిగ్రీ పూర్తి చేశాడు.

ఇలా తమకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎంచుకొని చదువు పూర్తయిన అనంతరం సీరియల్స్ పై ఆశక్తితో సీరియల్ రంగంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం వీరి లైఫ్ ఎంతో సంతోషంగా కొనసాగుతుంది.