చైతు-సామ్ విడిపోవ‌డానికి అస‌లైన కార‌ణం అదేనా..?

అంద‌రూ అనుకున్న‌దే జ‌రిగింది. టాలీవుడ్ క్యూడ్ క‌పులు నాగ‌చైత‌న్య, స‌మంత‌లు త‌మ వైవాహిక జీవితానికి స్వ‌స్థి ప‌లికేశారు. గ‌త నెల రోజులుగా వ‌స్తున్న విడాకుల వార్త‌ల‌ను నిజం చేస్తూ విడిపోబోతున్నామ‌ని తెలియ‌జేశారు ఈ జంట‌. `ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం.

Samantha and Naga Chaitanya celebrate 3 Years of Marital Bliss; Love Story in PICS | The Times of India

మేము విడిపోయినా మా ప‌దేళ్ల స్నేహ బంధం మాత్రం కొన‌సాగుతూనే ఉంటుంది` అంటూ చై-సామ్‌లు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. దాంతో అక్కినేని అభినులు ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే అస‌లు వీరిద్ద‌రూ విడాకులు తీసుకోవ‌డానికి కార‌ణం ఏంటీ..? ఎందువ‌ల్ల వీరు ఇటువంటి షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు..? వంటి ప్ర‌శ్న‌లు అంద‌రినీ తెగ స‌త‌మ‌తం చేస్తున్నారు.

Samantha Akkineni, Naga Chaitanya divorce rumours: 7 reasons why couple might split

అయితే వీరి విడాకుల‌కు ప్ర‌ధాన కార‌ణం.. పెళ్లి తర్వాత కూడా సమంత బోల్డ్ రోల్స్ చేయడమే అన్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ మ‌ధ్య విడుద‌లైన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ -2లో సామ్ చాలా బోల్డ్‌గా న‌టించ‌డం చైకు అస్స‌ల న‌చ్చ‌లేద‌ట‌. అలాంటి పాత్రలు చేయొద్దని చెప్పినా సమంత లెక్కచేయకుండా నా లైఫ్.. నా ఇష్టమన్నట్లు ప్ర‌వ‌ర్తించింద‌ట‌. ఆ కార‌ణంగా ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగి.. విడాకుల వ‌ర‌కు దారి తీసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో చైతు, సామ్‌ల‌కే తెలియాలి.

Samantha Akkineni's reply to fan who asked her to divorce Naga Chaitanya will leave you in splits

 

Share post:

Latest