ఇండియా రిచెస్ట్ పర్సన్ లలో ఒకడిగా నాగార్జున.. ఎన్ని కోట్లు కూడా బెట్టడంటే..?

టాలీవుడ్ మన్మధుడు నాగార్జునకు తెలుగు ఆడియన్స్‌లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడుప‌దుల వయసులోనూ యంగ్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఈ హీరో.. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, రియల్ ఎస్టేట్ బిజినెస్ మాన్ గా, పలు సంస్థల బ్రాండ్ అంబాసిడర్ గా, సినిమాల్లో హీరోగా, నిర్మాతగా, ప్రముఖ పాత్రల్లో నటిస్తూ, హోస్ట్‌గా ఇలా అన్ని రకాలుగా ఆదాయాన్ని కూడబెడుతున్నాడు. ఏఎన్ఆర్ వారసత్వ వ్యాపారాలతో పాటు.. తాను సొంతంగా సృష్టించిన బిజినెస్ సామ్రాజ్యాన్ని […]

అఖిల్ కి కాబోయే భార్య గురించి ఇవి తెలుసా.. ముందే ఓ పెళ్ళి కూడానా..?

మొన్నటి వరకు అక్కినేని హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి వార్తలు హాట్ టాపిక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చిన్న కొడుకు అఖిల్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా అఖిల్, జైనబ్‌ల ఎంగేజ్మెంట్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. సడన్‌గా అఖిల్ – జైనబ్‌ను ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అమ్మడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆమె ఏం చేస్తుంది.. ఇలా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు […]

అఖిల్ కాబోయే భార్య జైనాబ్ ఎవరు.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్‌కు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరైనా సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటున్నారు అంటే వారికి కాబోయే వధువు ఎవరు.. లేదా వరుడు ఎవరు.. వాళ్ళు బ్యాగ్రౌండ్ ఏంటి.. వాళ్ళ‌ క్వాలిఫికేషన్ ఏంటి.. ఏం చేస్తూ ఉంటారు.. అని తెలుసుకోవాలని ఆసక్తి ఇండస్ట్రీలో వారి దగ్గర నుంచి సాధారణ ఆడియన్స్ వరకు అందరిలోనూ ఉంటుంది. ఇక అలాంటిది.. ఇండస్ట్రీలోనే బడా […]

సీనియర్ యాక్టర్ రోహిణి కాళ్లు పట్టుకున్న ఏఎన్ఆర్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ రోహిణికి తెలుగు ఆడియన‌స్‌లో ప్ర‌త్యేక పరిచయం అవసరం లేదు. బాలనటిగా సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ అమ్మడు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా, సామాజిక కార్యకర్తగా, రైటర్‌గా, మల్టీ టాలెంటెడ్ స్టార్ బ్యూటీ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. మొదటి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది. తర్వాత మలయాళ సినిమాతో న‌టిగా కెరీర్‌ను ప్రారంభించి తెలుగు, తమిళంలోనూ హీరోయిన్గా నటించింది. ఈ క్రమంలోనే నటుడు రఘువరన్‌తో ప్రేమలో పడి […]

ఐదుగురు వారసులు ఉన్నా ఆ హీరోని దత్తత తీసుకున్న ఏఎన్ఆర్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ దిగ్గ‌జ న‌టుల‌లో ఒకరైన ఏఎన్ఆర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు తన సినీ కెరీర్‌లో 250 కి పైగా సినిమాలు నటించి మెప్పించిన ఏఎన్నార్.. ఇండస్ట్రీలోకి రాకముందు పలు నాటకాల్లో ఆడపిల్లలు వేషం వేస్తూ ఆకట్టుకునేవారు. అయితే ఆయన ఫ్రెండ్స్ నాగేశ్వరరావును విపరీతంగా ట్రోల్స్ చేసేవారట. ఆయినా నటనపై ఆసక్తితో వాటిని పట్టించుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏఎన్నార్.. తాను ఎదగడమే కాదు.. వారసుల‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం […]

ఆ డైరెక్టర్ ప్రవర్తన చూస్తే నాకు భయమేసింది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికే.. ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమాలతో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కింగ్‌గా దూసుకుపోతున్న‌ నాగార్జున.. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకున్నారు. ఇక ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్.. విజయ్‌బిన్ని డైరెక్షన్లో నా సామి రంగ సినిమాతో చివరిగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నాగ్‌తో కలిసి కీలక పాత్రలో నటించి […]

టాలీవుడ్ కింగ్ నాగ్ కు ఏకంగా ఎంతమంది హీరోయిన్లు ఫిదా అయ్యారా.. లిస్ట్ ఇదే.. !

అక్కినేని సీనియర్ హీరో నాగార్జున.. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఇంకా యంగ్ లుక్ తో కుర్రాళ‌కు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన 63వ పుట్టినరోజు జరుపుకున్న నాగార్జునకు ఫ్యాన్స్ భారీ లెవెల్ లో సెలబ్రేషన్స్ చేశారు. అంతే కాదు నాగార్జున బర్త్డే పురస్కరించుకుంటూ మాస్‌ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. […]

మొదటి రెండు సినిమాలను చూసి.. నాగార్జునకు నటనే రాదన్నారు.. కట్ చేస్తే..!

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నాగ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంభందించిన వార్త‌లు నెటింట వైర‌ల్‌గా మారుతున్నాయి. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు నాగ్‌. వైవిధ్యమైన స్టైల్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈయన.. ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యూత్, లేడీ ఆడియన్స్ లో నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన […]

చై – శోభిత పెళ్లి ముహూర్తం పిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?

గత కొద్ది రోజులుగా నెటింట‌ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న వార్తల్లో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల సర్ప్రైసింగ్ ఎంగేజ్మెంట్ ఒకటి. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ.. డేటింగ్ చేస్తున్నారంటూ.. వార్తలు వినిపించినా.. అక్కినేని అభిమానుల్లో మాత్రం అది రూమర్ అన్న అభిప్రాయం ఉండేది. అయితే ఒక్కసారిగా ఈ జంట ఆ వార్తలను నిజం చేస్తూ.. ఆగస్టు 8న ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. చైతన్య, సమంతతో విడాకుల తర్వాత శోభితతో […]