సమంతతో ప్రేమలో పడిపోయానంటున్న విజయ్ దేవరకొండ… షాక్ లో అక్కినేని ఫ్యాన్స్!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’ సినిమాతో యావత్ తెలుగు కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టిన మాయలేడి సమంత. అంతటితో ఆగకుండా ఆ సినిమాలో లీడ్ రోల్ చేసిన అక్కినేని వారసుడు అయినటువంటి నాగ చైతన్యను సైతం మాయచేసి ఏకంగా పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు ఉత్తమ దంపతులుగా పేరు తెచ్చుకున్న వీరు అనతికాలంలోనే మరి ఏమయ్యిందోగాని విడాకులు తీసుకున్నారు. కాగా వారి విడాకులు తీసుకొని కూడా సంవత్సరం […]

ఆ విషయంలో సమంత సహకరిస్తే ఫుల్ ఖుషి ఖుషి.. ప్లీజ్ ఒప్పుకో సామ్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా యశోద . ఫస్ట్ టైం సమంత పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ద్వారా మన ముందుకు రాబోతుంది. మరి ముఖ్యంగా సమంత ఈ సినిమాలో సరో గెట్ మదర్ గా కనిపించబోతుంది అంటూ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ బట్టి అర్థం అయిపోతుంది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఈ […]

కత్రీనా కాపురంలో సమంత చిచ్చు .. మగాడు గా ఆన్సర్ ఇచ్చిన విక్కి..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కాపురంలో చిచ్చు పట్టిందా ..అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు . ఎస్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ మధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో విక్కీ కౌశల్ తో కొంతకాలం డేటింగ్ చేసిన కత్రినా.. ఈ మధ్యనే గ్రాండ్గా బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంది . కాగా రీసెంట్గా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా […]

సమంత యశోద కోసం ఐదుగురు హీరోలా..ఎవరు ఊహించని అప్డేట్..!

సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా ట్రైలర్ లాంచ్ కోసం సినిమా యూనిట్ ఎవరు ఊహించని విధంగా ప్లాన్ చేస్తుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజ‌ర్ లో గర్భవతిగా కనిపించిన సమంత ..తన పర్ ఫామెన్స్ తో చించేసింది.దీంతో యశోద సినిమాపై భారి స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం నాడు ఐదుగురు స్టార్‌ హీరోలు విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నవంబర్ […]

అక్కినేని అభిమానులకి శాడ్ న్యూస్.. ఊహించని చిక్కుల్లో తండ్రి కొడుకులు..!?

పాపం తాను ఒకటి కలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని హీరో నాగచైతన్య పెళ్లి పెటాకులుగా మారింది . కనీసం ప్రేమించుకున్న అన్ని రోజులు కూడా పెళ్లి బంధాన్ని నిలుపుకోలేక పోయారు నాగచైతన్య -సమంత. ఈ విషయం కారణంగా అక్కినేని అభిమానులు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. నాగచైతన్య అలాంటి హీరోయిన్ చేతిలో మోసపోయావా అంటూ జాలి చూపిస్తున్నారు . ఈ క్రమంలోనే అక్కినేని హీరోలకు వరుసుగా దెబ్బ మీద […]

పారితోషకం పెంచేసిన సమంత.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ విషయాన్ని అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలతో పాటు, పలు బుల్లితెర షోలు కూడా చేస్తూ ఫుల్ బిజీ అయింది. అదే సమయంలో హీరో నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాలుగేళ్ల తర్వాత విడిపోయి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని గురించి ఇప్పటికి కూడా రకరకాల కామెంట్లు రావడం మనం చూస్తూనే ఉన్నాము. అయినా సమంత […]

రంగస్థలం సినిమాని.. కీర్తి సురేష్ అందుకే చేయనందా..!

సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ సమంత జంటగా నటించిన సినిమా రంగస్థలం. ఈ సినిమా రాంచరణ్ కెరియర్ లోనే మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో అద్భుతంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. సమంత కూడా అమాయక పల్లెటూరి యువతి పాత్రలో అధ‌రగొట్టింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో సమంత తన నటనతో మరో లెవల్ కి వెళ్ళింది. ఆమె పాత్రకు […]

సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందా.. ఎవరు ఊహించని వ్యక్తితో.. తెలిస్తే షాక్..!

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత -హీరో నాగ చైతన్య సుమారు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళిద్దరి దాంపత్య జీవితంలో కొన్ని అనుకొని కారణాలవల్ల ఈ మధ్యనే విడాకులు తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుని సంవత్సరం అవుతున్న ప్రతిరోజు వీళ్ళిద్దరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నన వార్త ఏమిటంటే సమంత […]

సమంత – చరణ్ విషయంలో జరిగిందేమిటి? ఉపాసన ఎందుకు తిట్టింది?

సమంత గురించి పరిచయం అక్కర్లేదు. చైతూతో విడాకుల అనంతరం అమ్మడు జీవితం జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఫామిలీ మాన్ 2 సినిమాతో సామ్ ఒక్కసారిగా బాలీవుడ్ గుండెల్లో గుబులు పుట్టించింది. ఇక ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ సమంతని మరోమెట్టు మీద అలంకరించింది. ఇక సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో రంగస్థలం సినిమా కొనియాడలేనిది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా […]