సమంత నటించిన శాకుంతలం సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. అన్ని బాగుంటే మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. రిలీజ్ టైం దగ్గర పడిన తర్వాత ఈ సినిమా నిర్మాతలు మళ్లీ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. శాకుంతలం సినిమాను ఏప్రిల్ 14కు వాయిదా వేశారు. అయితే ఈసారి సినిమా వాయిదా పడడానికి ప్రధాన కారణం హిందీ చిత్రం షెజాదా. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కావాల్సింది. కానీ […]
Tag: Samantha Ruth Prabhu
సమంత ముందుకు వచ్చిన మరో మ్యారేజ్ ప్రపోజల్.. రెండో పెళ్ళికి సిద్ధమా??
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక 2018లో అక్కినేని నాగచైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు ఆ తరువాత కొన్ని మనస్పర్థల కారణంగా 2021 లో విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై చాలా రోజుల వరకూ సోషల్ మీడియాలో పెద్ద వారే జరిగింది. ఇప్పుడిప్పుడే ఆ విషయం గురించి మర్చిపోతున్న సమయంలో అభిమానులు ఇప్పుడు […]
డబ్బుల కోసం అలాంటి చెత్త పని చేస్తున్న సమంత.. ఇదేం బుద్ధి అంటూ ఫ్యాన్స్ ఫైర్?
సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో మంచి మంచి సినిమాలలో హీరోయిన్‌గా నటించి ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్‌గా నిలిచిన ఘనత కూడా ఉంది సామ్‌కి. కానీ అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె ఇమేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. మరి వివాహ జీవితమైనా బాగుందా అంటే, అది కూడా లేదు. పెళ్లి అయిన నాలుగేళ్లకే నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ఇక ప్రస్తుతం […]
సమంత ఫేస్‌కి ఏమైంది.. ఎందుకలా కనిపిస్తోంది..?
ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ముద్దుగుమ్మ ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన పుష్ప సినిమాలోని ‘ఉ అంటావా ఊ ఊ అంటావా’ ఐటమ్ సాంగ్‌లో మస్తు హాట్‌గా నర్తించి కేక పుట్టించింది. అయితే కొద్దిరోజులుగా సమంత ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. దాని కారణంగా ఎక్కువగా బయటకు రావడం మానేసింది. లేటెస్ట్‌గా సమంత తన యశోద […]
2022లో సమంత తీసుకున్న అతిపెద్ద నిర్ణయం అదే..
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వారి పర్సనల్ ప్రాబ్లమ్స్‌ని బయటకి చెప్పుకోరు. వారి వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలియకుండా దాచిపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చెప్తే ప్రేక్షకులలో వారికి ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది అని.. సినిమా అవకాశాలు రావు అని భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న హీరోయిన్స్ ని వారి సినిమాలలో పెట్టుకోడానికి దర్శక నిర్మాతలు ఇష్టపడరు. ఎందుకంటే మధ్యలో వారు హెల్త్ ప్రాబ్లం వల్ల సినిమా […]
డబ్బుపై సమంత ఆసక్తికర కామెంట్స్.. తనకి అదే ఇంపార్టెంట్ అట
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఈ అందాల తార తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ది ఫ్యామిలీ-2 అనే వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌గా నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలో నటించిన తన నటన సామర్ధ్యని నిరూపించుకుంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఇంకో సినిమా ‘శాకుంతలం’ […]
వామ్మో..యశోద కోసం సమంత అన్ని కోట్లు చార్జ్ చేసిందా..? ఫస్ట్ టైం హైయెస్ట్ రికార్డ్..!!
ప్రజెంట్ సమంత ఫుల్ జోష్ లో ఉంది. దానికి మెయిన్ రీజన్ ..”యశోద” సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన కోలీవుడ్ బ్యూటీ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా యశోద . ఎటువంటి హీరో లేకుండా సింగిల్ హ్యాండ్ తో లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి […]
సమంతను వేధిస్తున్న `మైయోసిటిస్` లక్షణాలు ఇవే.. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసా?
సమంత.. వరుస సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ మంచి స్టార్ డమ్ ను దక్కించుకుని స్టార్ హీరోయిన్గా మారింది. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకుని ఏడాది పైగా కావస్తుంది. ఇక అప్పటినుంచి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంది. అంతేకాకుండా సమంత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుందని సోషల్ మీడియాలో తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఎప్పుడు స్పందించని సమంత తాజాగా ఆమె అనారోగ్యంతో ఉన్నట్లుగా తెలిపింది. ఇదిలా ఉంటే సమంత తాను `మైయోసిటిస్` తో బాధపడుతున్నట్లు తన […]
సమంత యశోద కోసం ఐదుగురు హీరోలా..ఎవరు ఊహించని అప్డేట్..!
సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా ట్రైలర్ లాంచ్ కోసం సినిమా యూనిట్ ఎవరు ఊహించని విధంగా ప్లాన్ చేస్తుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో గర్భవతిగా కనిపించిన సమంత ..తన పర్ ఫామెన్స్ తో చించేసింది.దీంతో యశోద సినిమాపై భారి స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం నాడు ఐదుగురు స్టార్ హీరోలు విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నవంబర్ […]









