నాని సినిమా కోసం రూ.6.5 కోట్లతో కోల్‌కతా సెట్?!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒక‌టి. రాహుల్ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే ఈ షెడ్యూల్ కోసం హైద‌రాబాద్‌లోనే కోల్‌కతాని తలపించే భారీ సెట్‌ని రూపొందించారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్లతో తీర్చిదిద్దిన ఈ సెట్ సినిమాకే ప్రత్యేక […]

నాగ‌చైత‌న్య‌, నానిల‌నే ఫాలో అయిన రానా..!

క‌రోనా వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్‌లో క‌రోనా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఇలాంటి త‌రుణంలో రిస్క్ చేయ‌లేక ప‌లువురు హీరోలు త‌మ సినిమా విడుద‌ల‌ను వాయిదా వ‌స్తున్నారు. ఇప్ప‌టికే నాగ‌చైత‌న్య, నాని త‌మ సినిమాల విడుద‌ల‌ను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు వీరిద్ద‌రినీ ద‌గ్గుబాటి వారి అబ్బాయి రానా కూడా ఫాలో అయ్యాడు. ద‌గ్గుబాటి రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని […]

`విరాటపర్వం` నుంచి కొత్త పోస్ట‌ర్‌..ఆక‌ట్టుకుంటున్న సాయిప‌ల్ల‌వి!

ద‌గ్గుబాటి రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలాగే నవీన్‌ చంద్ర, ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, ఈశ్వరీరావు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. నేడు ఉగాది పండ‌గ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి […]

`ల‌వ్‌స్టోరీ`పై క‌రోనా దెబ్బ‌..ఫ్యాన్స్‌కు చైతు ఊహించ‌ని షాక్‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్‌స్టోరీ`. శేక‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సీహెచ్ పవన్ స్వరాలందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 16న రిలీజ్ కానుండ‌గా.. ఇప్ప‌టికే విడుద‌లైన టీజర్, పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇలాంటి త‌రుణంలో ఫ్యాన్స్‌కు నాగ‌చైత‌న్య ఊహించ‌ని షాక్ […]

`ఫిదా`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు..చివ‌ర‌కు వ‌రుణ్‌కు ద‌క్కింద‌ట‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన చిత్రం `ఫిదా`. ఈ చిత్రం ద్వారానే సాయి ప‌ల్ల‌వి తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఓ దృశ్యకావ్యంగా, ఫీల్‌గుడ్ మూవీగా మలిచి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. అయితే ఈ చిత్రం క‌థ‌ మొద‌ట వ‌రుణ్ వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని శేఖ‌ర్ క‌మ్ముల‌నే స్వ‌యంగా […]

ఆ హీరోయిన్‌తో వ‌రుణ్ పెళ్లి..నాగ‌బాబు షాకింగ్ రియాక్ష‌న్‌!

సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ నేత‌, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు.. గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే కూతురు నిహారిక వివాహం అంగరంగ వైభ‌వంగా జ‌రిపించిన నాగ‌బాబు.. త్వ‌ర‌లోనే కొడుకు మెగా ప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ పెళ్లి కూడా చేసేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక అప్ప‌టి నుంచి వ‌రున్ తేజ్ పెళ్లి విష‌యం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజాగా మ‌రోసారి వ‌రుణ్ వివాహం విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. […]

చీర‌క‌ట్టులో అదిరిపోయిన‌ సాయిప‌ల్ల‌వి..ఫొటోలు వైర‌ల్‌!

సాయి ప‌ల్ల‌వి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రంలేని పేరు ఇది. శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన `ఫిదా` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుంది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్న సాయి ప‌ల్ల‌వి.. మంచి నటిగా, పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులో రానా స‌ర‌స‌న‌ విరాటపర్వం, నాగచైతన్య స‌ర‌స‌న‌ లవ్‌స్టోరి, నాని స‌ర‌స‌న‌ శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాల్లో […]

మ‌ళ్లీ సాయిప‌ల్ల‌వినే కావాలంటున్న యంగ్ హీరో..ఒప్పుకుంటుందా?

సాయిప‌ల్ల‌వి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.`ఫిదా` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సాయిప‌ల్ల‌వి..మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది. ఇక‌ కెరీర్ బిగినింగ్‌ నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం తెలుగులో సాయిపల్లవి రానాతో విరాటపర్వం, నాగచైతన్యతో లవ్‌స్టోరి, నానితో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాల్లో నటిస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డుకు మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చిందంట‌. […]

రెండు రికార్డులు సొంతం చేసుకున్న సాయిపల్లవి !

నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్ గా నటిస్తున్న లవ్ స్టోరీ చిత్రం ఈ నెల 16న రిలీజ్ కాబోతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా కొత్త రికార్డు సాధించింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీలోని సారంగ దరియా లిరికల్ వీడియో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. తెలుగు సినిమాలో అత్యంత త్వరగా వంద మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న లిరికల్ వీడియోగా సారంగ దరియా రికార్డు సాధించింది. వంద మిలియన్ వ్యూస్ ను సౌత్ […]