ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్..ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

పైన ఫొటోలో క్యూట్‌గా చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపిస్తున్న ఆ చిన్న‌ది ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతోంది. తెలుగుతోనే కాదు.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. కనిపెట్టలేకపోతున్నారా..? అయితే మీకో చిన్న క్లూ.. ఈ హీరోయిన్‌ను ఫ్యాన్స్ ముద్దుగా `బుట్ట‌బొమ్మ‌` అని పిలుస్తారు. గుర్తుపట్టేశారా.. అదేనండీ మ‌న పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన పూజా.. కెరీర్ […]

క్యూట్ లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తున్న పూజా హెగ్డే..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముకుంద‌ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ సినిమా త‌ర్వాత పూజా హెగ్డే వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవ‌కాశాలే కాదు.. వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోయిన్ల లిస్ట్ చేరిపోయింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు రాధేశ్యామ్‌, ఆచార్య‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల‌తో […]

SSMB 28 మూవీ క్యాస్టింగ్ అనౌన్స్‌మెంట్..మ‌రోసారి మ‌హేష్‌తో బుట్ట‌బొమ్మ‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంతో మ‌హేష్ త‌న 28 చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ప్ర‌క‌టించాడు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో వస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా […]

ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న అఖిల్‌కు ఆ హీరోయిన్ ల‌క్ క‌లిసొస్తుందా?

అక్కినేని వార‌సుడు, కింగ్ నాగార్జున త‌న‌యుడు అఖిల్ అక్కినేని.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు చిత్రాలు చేసినా హిట్టు ముఖ‌మే చూడ‌లేక‌పోయాడు. స్టార్ డైరెక్ట‌ర్స్‌, స్టార్ హీరోయిన్స్ రంగంలోకి దిగినా.. ఈయ‌న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డుతూ వ‌చ్చాయి. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` అనే సినిమా చేస్తున్నాడు అఖిల్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ […]

ప్రభాస్ `రాధే శ్యామ్` రిలీజ్ డేట్ వచ్చేసింది!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఇట‌లీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వింటేజ్‌ ప్రేమ‌క‌థగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. కరోనా వల్ల పలుమార్లు నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ గురువారంతో పూర్తి అయింది. అయితే తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట‌ర్‌ను షేర్ చేసింది […]

ప్రభాస్ మూవీ బిగ్ అప్డేట్ ..ఫ్యాన్స్ ఖుషి !

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యు.వి.కృష్ణంరాజు సమర్పణలో భూషణ్ కుమార్, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి క‌లిసి నిర్మిస్తున్నారు. యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వింటేజ్‌ ప్రేమ‌క‌థగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అయితే క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్ట‌కేల‌కు పూర్తి అయింది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా […]

`రాధేశ్యామ్‌`పై న్యూ అప్డేట్ ఇచ్చిన పూజా హెగ్డే!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్‌. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. పిరియాడికల్‌ ప్రేమకథ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 30న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా ఈ మూవీ షూటింగ్‌కు బ్రేకులు ప‌డ్డాయి. అయితే ప్రస్తుతం క‌రోనా పరిస్థితులు చ‌క్క‌డ‌బుతుండ‌డంతో.. మ‌ళ్లీ ఈ మూవీ […]

పూజా హెగ్డే గొప్ప మ‌న‌సుకు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు!

ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పూజా హెగ్డే.. మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ బుట్ట‌బొమ్మ‌.. ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్‌, అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌, విజ‌య్ ద‌ళ‌ప‌తి స‌ర‌స‌న బీస్ట్ తో పాటు ప‌లు బాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. మంచి న‌టిగా పేరు తెచ్చుకున్న పూజా త‌న‌లో ఉన్న మ‌రో కోణాన్ని అంద‌రికీ […]

ప్ర‌భాస్‌కు క‌లిసొచ్చిన ఆ రోజే `రాధేశ్యామ్‌` వ‌స్తోంద‌ట‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేస్తామ‌ని గ‌తంలో చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఈ […]