నితిన్ ‘ తమ్ముడు ‘ పబ్లిక్ టాక్.. ఈసారైనా హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ తాజాగా నటించిన తమ్ముడు సినిమా.. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందిన సంగతి తెలిసిందే. లయ, వర్ష బొల్లమా, సప్తమి గౌడా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా.. కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అయితే.. ఇప్పటికే సినిమా అమెరికా ప్రీమియర్లు ముగిశాయి. అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్‌ల‌ ప్రకారం.. పబ్లిక్ టాక్ ఎలా ఉంది.. సినిమాతో ఈసారైనా నితిన్ కొట్టడా.. లేదా.. […]

బన్నీ రేంజ్‌కు నువ్వు ఎదగలేదు.. నితిన్ పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఎదిగిన వారిలో.. ఉన్నది ఉన్నట్లుగా మీడియా ముందు మాట్లాడే వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు. ఏది మాట్లాడినా పెద్ద సంచలనంగా మారిపోతుందని భయంతో చాలామంది రియాక్ట్ కారు. కానీ.. ఇండస్ట్రీలో సినిమాల విషయమైనా.. ఎలాంటి అంశాల పైన అయినా.. తన అభిప్రాయాన్ని భయం లేకుండా క్లారిటీగా చెప్పే వ్యక్తుల్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఒకడు. అందుకే సక్సెస్‌ఫుల్ నిర్మాతగా ఇప్పటికే రాణిస్తున్నారు. ఇక దిల్ రాజు.. తాజాగా హీరో […]

ఒకప్పుడు నితిన్ మూవీలో సైడ్ క్యారెక్టర్.. ఇప్పుడు రూ.100కోట్ల‌ పాన్ ఇండియన్ హీరో.. గుర్తుప‌ట్టారా..?

టాలీవుడ్ హీరో నితిన్ ఒకప్పుడు వరుస హిట్లు త‌న‌ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. జయం, దిల్ లాంటి హిట్ సినిమాలతో సంచలనాన్ని సృష్టించిన నితిన్.. తర్వాత వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొని ఎంతో సతమతమయ్యాడు. ఇక పదేళ్ల గ్యాప్ తర్వాత ఇష్క్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చిన నితిన్.. కెరీర్ ప్రారంభం నుంచి టాప్ దర్శకల సినిమాలోనే నటించాడు. తన మొదటి సినిమా జయం ఆ సినిమాకు డైరెక్టర్ తేజ. అప్పట్లో ఆయన టాప్ దర్శకుడు. తర్వాత […]

టాలీవుడ్ 2025: సమ్మర్ రేస్ లో 12 సినిమాలు.. రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంవత్సర మొదలైపోయింది. ఇటీవల కాలంలో సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తున్న క్ర‌మంలో.. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో చాలావరకు సినిమాలు యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకున్నవే. కానీ.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మంచి కలెక్షన్లు కొల్ల‌గొడుతున్నాయి. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా.. థియేటర్‌ల‌లో సినిమాల సందడి ఆగడం లేదు. యూత్ […]

” రాబిన్ హుడ్ ” రివ్యూ.. నితిన్ హిట్ కొట్టాడా..?

యంగ్ హీరో నితిన్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తనదైన స్టైల్ లో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు నితిన్. అయితే ఇటీవల కాలంలో ఆయనకు వరుస ఫ్లాప్ లో ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో వెంకీ కుడుమల డైరెక్షన్లో రాబిన్‌హుడ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. గతంలో వీరిద్దరి కాంబోలో భీష్మ తెర‌కెక్కి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే సినిమాల్లో క్రికెట్ కింగ్ డేవిడ్ […]

సుకుమార్‌తో సినిమా చేస్తానని దారుణంగా హ్యాండ్ ఇచ్చిన ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లుగా, డైరెక్టర్లుగా ఎదిగిన వారందరు ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. ఈ స్టేజ్ కు రావడానికి ఎన్నో కష్టాలు పడిన వారే. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ వాళ్ళలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఒకరు. గతంలో సాధార‌ణ డైరెక్ట‌ర్‌గా ఓ సినిమా చేయడానికి స్టార్ హీరోను అప్రోచ్ అయాడ‌ట సుకుమార్‌.. ఇక ఆ హీరో సినిమా చేస్తానని […]

వెంకటేష్ – నితిన్ కాంబో ఫిక్స్.. కానీ ట్విస్ట్ ఇదే.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. ఆరుపదల వయసు దాటిన ఎప్పటికీ అదే ఎనర్జీతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నేటి తరం యుత్‌ను సైతం ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ అందుకు అంటున్నాడు. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సైంధ‌వ్ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇక వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడి తో ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. […]

రాజమౌళి పిలిచి మరి సినిమా ఛాన్స్ ఇస్తే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. కారణం తెలిస్తే షాకే.. !

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతుందంటే చాలు.. ఆ సినిమా సెట్స్ పైకి అయినా రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలైపోతాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ దర్శకుడుగా క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి.. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. కేవలం ఇండియాలోనే కాదు.. జపాన్ లోనూ రాజమౌళి సినిమాలు భారీ పాపులారిటీ దక్కించుకున్నాయి. అక్కడ కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ సినిమా విజువల్స్ పరంగా […]

హిట్ డైరెక్టర్లతో నితిన్ క్రేజీ లైన్ అప్.. కొత్త ఫార్ములా వర్కౌట్ చేయ‌నున్న యంగ్ హీరో..?

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్ ఇటీవల కాలంలో వరుస ఫ్లాపులతో సతమతమైన సంగతి తెలిసిందే. దీంతో అప్ కమింగ్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈసారి సక్సెస్ కోసం కొత్త ఫార్ములా ను ప్లాన్ చేసిన నితిన్.. ఈ ఫార్ములా వర్క్ అవుట్ అయి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇంత‌కి ఈ ఫార్ములా ఏంటో ఓ సారి చూద్దాం. గతంలో మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. రెండు సినిమాలతో […]