ప్రభాస్ ” రాజాసాబ్ ” పై అటువంటి కామెంట్స్ చేసిన మారుతి..!

కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా ” రాజా సాబ్ ” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాపై మారుతి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా గురించి మాట్లాడిన మారుతి కొన్ని విషయాలను వెల్లడించాడు. ఈయన మాట్లాడుతూ..” రాజాసాబ్ సినిమా గురించి మాటల్లో చెప్పలేను. చేతల్లో చూపిస్తా. కెరీర్ […]

ప్రభాస్ – మారుతి సినిమాకి సంగీతం అందిస్తున్న థమన్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను రాబట్టాయి. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు ప్రభాస్. ఇక తాజాగా ” సలార్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా ప్రభాస్ హీరోగా […]

ప్రభాస్ – మారుతి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. లుంగీలో చిల్ లుక్‌తో అదరగొడుతున్న డార్లింగ్ .. టైటిల్ ఏంటంటే..?

ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో తెర‌కెక్కిన మూవీ గురించి ప్రేక్షకుల్లో కూడా ఎప్పటి నుంచి ఆసక్తి నెలకొంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెర‌కెక‌నుందని మారుతి ఇదివరకే వివరించిన సంగతి తెలిసిందే. కొంతమంది ఫ్యాన్స్ ఇది ప్రభాస్ రేంజ్‌ మరింత పెంచుతుందని భావిస్తున్నారు. మరికొందరు ఇలాంటి టైంలో ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్.. అది కూడా చిన్న సినిమాను చేయడం ప్రభాస్‌కు సరిపడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సినిమా సైలెంట్ గా సెట్స్‌ పైకి […]

చిన్న డైరెక్టర్ మీద.. ప్రభాస్ సినిమాకి అంత బడ్జెటా..!!

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మొత్తం భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూనే ఉన్నారు.. అయితే అన్ని భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా తక్కువ బడ్జెట్ లో కూడా ఏదైనా సినిమా చేయాలని ప్రభాస్ అనుకుంటూ ఉండగా అలాంటి సమయంలోనే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం జరిగింది.కథ కూడా సెట్ కావడంతో సుమారు 80 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెలకెక్కించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మారుతి కూడా కథ పరంగా పర్ఫెక్ట్ గా ఉండడంతో […]

ప్రభాస్ మారుతి మూవీ నుంచి ఫోటోలు లిక్..!!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో సినిమా మొదలయ్యి ఇప్పటికి ఎన్నో రోజులు అవుతోంది .ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు. ప్రభాస్ మాత్రం తను నటిస్తున్న కల్కి, సలార్ వంటి చిత్రాలపైనే ఫోకస్ పెట్టి నటిస్తూ ఉన్నారు. ఇద్దరు బడా డైరెక్టర్స్ కావడం చేత ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఈ సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే […]

ప్రభాస్ రాజా డీలక్స్ నుంచి లీకైన వీడియో వైరల్..!!

ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో సలార్ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ నెలలో విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కల్కి సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికె ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దాదాపుగా రూ .450 కోట్లకు పైగా […]

ప్రభాస్- డైరెక్టర్ మారుతి చిత్రం ఆగిపోవడానికి.. కారణం అదేనా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరిగా బాహుబలి-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా యావరేజ్ గా మిగిలాయి.ఇటీవల విడుదలైన ఆది పురుష్ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ కలెక్షన్ల పరంగా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి సినిమాలు తర్వాత ప్రభాస్ చేస్తున్న మాస్ చిత్రం సలార్.. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ […]

మారుతి మూవీకి ప్ర‌భాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోవ‌డం లేదా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో `సలార్`, నాగ అశ్విన్ దశకత్వంలో `ప్రాజెక్ట్ కె` సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో ఓ సినిమాను ప్రారంభించాడు. `రాజా డీలక్స్` అనే టైటిల్ ఈ మూవీకి పరిశీలనలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో మాళ‌విక మోహ‌న‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హర్రర్ కామెడీ […]

ప్రభాస్ రాజా డీలక్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్స్..!!

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో డైరెక్టర్ మారుతి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా కామెడీ జోన్లలో ప్రేక్షకులను నవ్వించే సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు మారుతి. ఈ డైరెక్టర్ ఇప్పుడు తాజాగా ప్రభాస్ తో కలిసి ఒక సినిమాని ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.ముఖ్యంగా యూనిట్ సభ్యుల నుంచి లీక్ రూపంలో పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ఈ చిత్రంలో […]