చాలా గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా జనం ముందుకు వచ్చిన చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేసిన సైరా చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికీ చాలా ఆలోచించారు. అలానే ఆచార్యకు సై అనడానికీ ఎంతో అలోచించి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్ణయాల చకచకా తీసుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ బాబీ రెడీ చేస్తున్న స్ట్రయిట్ కథకూ చిరు గ్రీన్ సిగ్నల్ […]
Tag: director
హరీష్ శంకర్ ఆగట్లేదుగా… కొత్త సవాల్
అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా రిలీజ్‌కు ముందు ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందో రిలీజ్ తర్వాత కూడా అంతే కాంట్రవర్సీలతో ముందుకు వెళుతోంది. ఈ సినిమాకు ఫస్ట్ షోకే మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. సినిమా రొటీన్ కథతో ఉండడంతో తర్వాత ప్రేక్షకులు మొఖం చాటేశారు. సినిమా ముందు మూడు రోజుల తర్వాత తేలిపోయింది. వాస్తవంగా డీజే వసూళ్లు ఇలా ఉంటే డీజే టీం మాత్రం ఫస్ట్ వీక్‌లోనే […]
భారీ ప్లాప్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్..!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ బాహుబలి 2 దెబ్బతో ఎవ్వరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు. బాహుబలి 2తో ప్రభాస్ జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఇప్పుడు రన్ రాజా రన్ ఫేం సుజీత్ డైరెక్షన్‌లో సాహో సినిమాలో నటిస్తున్నాడు. రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నాలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌తోనే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో తేలిపోయింది. సాహో సినిమాతో ప్రభాస్ బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తాడు. ఇక ఈ […]
టాలీవుడ్‌లో దాసరి 2 ఎవరో తెలుసా…
ఇటీవల మృతిచెందిన దర్శకరత్న దాసరి నారాయణరావుకు అటు ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో చాలా విషయాలను కమాండింగ్ చేసే సత్తా ఉంది. టాలీవుడ్‌లో ఎంత పెద్దవాళ్లు అయినా దాసరికి భయపడేవారు. ఆయన నోరు విప్పితే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు. ఇక రాజకీయాల్లో సైతం దాసరి తనవంతు పాత్రను సమర్థవంతంగానే పోషించారు. ఇప్పుడు దాసరి లేరు. మరి టాలీవుడ్‌లో దాసరి 2 ఎవరంటే ఒకే ఒక్కపేరు వినిపిస్తోంది. ఆయన ఎవరో కాదు దాసరి ప్రియశిష్యుడు, దత్తపుత్రుడు లాంటి వాడు […]
హ్యాట్రిక్ ప్లాపుల శ్రీను వైట్లకు ఛాన్స్ ఇచ్చిన హీరో
ఏ రంగంలో అయినా సక్సెస్ వారి కెరీర్‌కు కొలమానంగా నిలుస్తుంది. రాజకీయాల్లో గెలిచిన వారికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో.. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వాళ్ల వెంటనే జనాలు పరిగెడుతుంటారు. ఓ ప్లాప్ ఇచ్చిన దర్శకుడికి నెక్ట్స్ సినిమా ఇచ్చేందుకు ఏ హీరో అయినా ముందు వెనక చూస్తుంటాడు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు బంపర్ ప్లాపులు ఇచ్చిన ఓ దర్శకుడికి ఓ యంగ్ హీరో ఛాన్స్ ఇచ్చాడన్న వార్తలే ఇండస్ట్రీలో ఇప్పుడు సంచలనంగా […]
బాహుబలిని మించిన సినిమా మేము తీయగలం
బాహుబలి ఈ సినిమా ఒక అప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే ఎదురుచూసిన సినిమా . కానీ బాహుబలి ది బిగినింగ్ సినిమా రిలీజ్ అయిన తరువాత భాషతో సంబంధం లేకుండా దేశం మొత్తం ప్రాంతీయ చిత్రం అనేభావం చెరిపేసి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలని బాలీవుడ్ మాత్రమే శాసిస్తున్న తరుణంలో తెలుగు సినిమా బాహుబలితో దేశం మొత్తాన్ని తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలాగా చేసాడు దర్శక ధీరుడు S S రాజమౌళి . […]
నిశిత్ మరణంతో పవన్ తీవ్ర మనోవేదనకు గురైయ్యాడా!
నారాయణ గ్రూప్ అధినేత మరియు ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ ప్రమాదానికి గురై మరణించిన విషయం అందరికి తెలిసిందే ఆ ప్రమాదానికి గురిఅయిన కార్ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు మారు మోగుతున్నాయి, ప్రమాదానికి గురైన బెంజ్ కారు అసలు ఓనర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట. అందుకే ప్రమాద విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రమాద స్థలానికి వెళ్లారట. పవన్ కార్ అయితే నిశిత్ దగ్గర ఎందుకు ఉందని […]
నిన్న పూరి…నేడు శ్రీను వైట్ల ప్లాపులకు రీజన్ ఏంటి..!
ఆ డైరెక్టర్‌కు టాలీవుడ్‌లో సపరేట్ ఇమేజ్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలతో రెండు బిగ్గెస్ట్ డిజాస్టర్లు ఇచ్చినా ఒక్క హిట్‌పడితే చాలు మనోడు ట్రాక్‌లోకి వచ్చేస్తాడన్న అభిప్రాయం నిన్నటి ఉదయం వరకు అందరిలోను ఉంది. మిస్టర్ ప్రీమియర్ షో ముందు వరకు శ్రీను వైట్ల మీద అందరికి ఈ అభిమానమే ఉంది. శ్రీను వైట్ల ఈ సారి సత్తా చాటుతాడు..తన స్టామినా చూపించి ట్రాక్‌లోకి వచ్చేస్తాడని అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే మిస్టర్ ప్రీమియర్ షో పూర్తయ్యిందో ప్రేక్షకులకు […]
బ్రేకింగ్: లారెన్స్‌తో రజనీ ఫిక్స్
కబాలీ సినిమా తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రోబో 2.0 సినిమా చేస్తున్నాడు. ఏ వన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. రోబో 2.0 పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత రజనీ ఇక సినిమాలు చేయడని..రెస్ట్ తీసుకుంటాడన్న ప్రచారం జరిగింది. అయితే రజనీ సినిమాలు ఆపడం సంగతేంటో గాని వరుసపెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. రోబో 2.0 […]