ర‌ఘురామ టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా… పార్టీలో ఏం జ‌రుగుతోంది… !

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో ఇమ‌డ లేక‌పోతున్నారా ? ఆయ‌న పార్టీలో ఉంటారా ? లేదా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రోసారి టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా ? ఇవే ప్ర‌శ్న‌లు ఇప్పుడు టీడీపీ ఇంట‌ర్న‌ల్ చ‌ర్చ‌ల్లో వినిపిస్తున్నాయి. ర‌ఘురామ రాజ‌కీయ ప్ర‌స్థానం కాంగ్రెస్ టు వైసీపీ – బీజేపీ – టీడీపీ – వైసీపీ – టీడీపీ అన్న‌ట్టుగా కొన‌సాగుతోంది. ఆయ‌న పార్టీలో ఉగ్గ‌బ‌ట్టుకుని ఉండ‌లేక‌పోతున్నారా ? ఆయ‌న తీరుపై పార్టీ అసంతృప్తితో ఉందా ? అస‌లు ర‌ఘురామ చుట్టూ ఏం రాజ‌కీయం జ‌రుగుతోందో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేష‌ణ ఈ లింక్ క్లిక్ చేసి వినండి.